NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: నో డౌట్ మూడవ వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం గ్యారెంటీ..??

Share

Bigg Boss Telugu 5: సీరియల్ నటి ప్రియా బిగ్ బాస్ హౌస్ లో మూడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ కి సంబంధించి ఆమె లారీ పై చేసిన వ్యాఖ్యలపై బయట జనాలు బండ బూతులు తిడుతున్నారు. ఇంటిలో ఆమె ఏదో జమీందారు వారసురాలు మాదిరిగా.. సపరేటు గా ఒక మూల కూర్చోవడం.. మాత్రమే కాక ఎవరు ఏంటి అన్న దానిపై గ్రూప్ డిస్కషన్ లు పెట్టడం ఇష్టానుసారంగా వంటివి ఇప్పటివరకు హౌస్ లో ఆమె ఆడిన గేమ్ అని జనాలు అంటున్నారు. హౌస్ లో ఉన్న సభ్యులతో కలివిడిగా కలవకుండా వారి పర్సనల్ లైఫ్ గురించి.. నిజంగా మాట్లాడటంతో పాటు.. వాడు వీడు అంటూ ప్రియ మగవాళ్ళని సైతం మాట్లాడటంపై.. బయట జనాలు.. ప్రియా ఆడుతున్న ఆట సరైన గేమ్ కాదని తిడుతున్నారు.

టాస్క్ లో.. సన్నీ నీ.. పట్టుకుని నువ్వు మగాడివైతే అంటూ మాట్లాడటం మాత్రమే కాక ఆ తర్వాత వాడు వీడు అంటూ ప్రియా నోటికొచ్చినట్లు డైలాగులు వేయడం జరిగింది. ఆ తర్వాత.. నిన్న ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ లో.. ఏకంగా లహరి నీ.. హౌస్ లో ఉన్న అబ్బాయిల తో చాలా క్లోజ్ గా ఉంటుంది పైగా ఆమె సింగిల్ అని … ప్రియా.. లారీ ని నామినేట్ చేయడం పట్ల ఇప్పటివరకు ప్రియా కి ఉన్న గ్రాఫ్ ఒక్కసారిగా అమాంతం పడిపోయింది. సైకో లాగా ప్రియా మాట్లాడుతోంది అని.. అభద్రతాభావంతో ఇంటిలో ఆడుతోంది అని.. దీంతో తనతో పాటు మిగతా వారిని రాంగ్ గా ప్రొజెక్ట్ చేయడానికి ప్రియా రెచ్చిపోతోంది అంటూ .. మూడవ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ఆమె వ్యవహరించిన ఆటతీరుపై తాజాగా జనాలు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ఇమేకంటే ఉమాదేవి వందరెట్లు కరెక్ట్ అని అంటున్నారు. ఉమా దేవి కోపం వచ్చి కేవలం మొహం మీదే బూతులు మాట్లాడటం జరిగింది. ఈ ప్రియ అనేది ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతోంది… ఇది చాలా దారుణం.. ఆమెను నామినేషన్లు లేకుండానే హౌస్ నుండి బయటకు పంపించే చేయాలి అంటూ జనాలు సోషల్ మీడియాలో సో నిర్వాహకులను కోరుతున్నారు.

 

బిగ్ బాస్ హౌస్ లో ప్రియ ఉండటానికి ఏమాత్రం అర్హత లేదని.. చెప్పుకొస్తున్నారు. తోటి ఆడదాన్ని.. ఆమె వ్యక్తిత్వాన్ని ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీద.. రాంగ్ గా ప్రోజెక్ట్ చేసేటట్టు మాట్లాడటం.. ఏమాత్రం క్షమించరాని విషయం అని చెప్పుకొస్తున్నారు. రవి ఫ్యామిలీ అదేవిధంగా లహరి ఫ్యామిలీ ఏమనుకుంటారో అన్న ఇంగిత జ్ఞానం లేకుండా.. ప్రియా అటువంటి కామెంట్లు చేయటం… సమంజసం కాదని పేర్కొన్నారు. అర్ధరాత్రి బిగ్ బాస్ హౌస్ లో చాలామంది ముచ్చట్లు పెట్టుకుంటారు పైగా రవి లహరికి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉంది దాన్ని.. పట్టుకొని వేరే విధంగా ప్రియ మాట్లాడటం.. కరెక్ట్ కాదని ఆమెపై సోషల్ మీడియాలో జనాలు అదేరీతిలో బిగ్ బాస్ ఆడియన్స్ మండిపడుతున్నారు. ప్రియా కంటే ఉమాదేవి వందరెట్లు నయం అంటూ విమర్శిస్తున్నారు. లహరి పై ఈ విధంగా దారుణంగా ఆమె మాట్లాడటం.. చాలా చండాలం మంటూ మరి కొంతమంది ప్రియపై సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏది ఏమైనా మూడవ వారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో ప్రియా వ్యవహరించిన తీరు..పై బయట జనాలు… అగ్గిమీద గుగ్గిలం లాగా రియాక్ట్ అవుతున్నారు. ఇటువంటి కంటెస్టెంట్ లను.. ఎలిమినేషన్ లో లేకుండానే బిగ్ బాస్ .. హౌస్ నుండి బయటకు పంపించేయాలని కోరుతున్నారు.


Share

Related posts

YS Jagan: ఢిల్లీకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ .. అందుకే అంటున్న విపక్షాలు

somaraju sharma

KCR : ఒళ్లు దగ్గర పెట్టుకోకుంటే దుమ్ము దుమ్మే:కమలనాథులకు కెసిఆర్ వార్నింగ్ మామూలుగా లేదుగా?

Yandamuri

AP BJP : “వికాసం ముంగిట విలాపం”..! రెండు నెలల్లో బోల్తా పడిన బీజేపీ..!!

Srinivas Manem