NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కరోనా చేసిన కీడే కాదు..! ఆర్ధిక మేలు కూడా చూడండి..!!

 

మహమ్మారి కరోనా వ్యాపించి ఈ సంవత్సరం దాటింది.. ఇప్పటికీ దీని నివారణకు వ్యాక్సిన్ రాలేదు.. కరోనా మహమ్మారి అని, ఎప్పుడు అంతమవుతుందని ఎదురుచూస్తున్నారు.. అయితే దీని వలన కష్టాలే కాకుండా ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి.. కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించడం వలన లాక్ డౌన్ విధించారు.. ఇందువలన ట్రాఫిక్ రద్దీ పూర్తిగా తగ్గిపోవడంతో కాలుష్యం కూడా తగ్గిపోయింది..వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పోలీసులకు చిక్కుతారు..సాధారణ పరిస్థితుల్లో వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే గురుగ్రామ్ లో 55% ట్రాఫిక్ ఫైన్స్ తగ్గాయి పూర్తి వివరాలు..

హర్యానాలోని గురుగ్రాం లో ట్రాఫిక్ ఉల్లంఘనల కేసుల సంఖ్య 2019 తో పోలిస్తే ఈ ఏడాది 55 శాతం వరకు తగ్గాయి. దీనికి ప్రధాన కారణం కరోనా  వైరస్ వ్యాప్తి. ఈ సంవత్సరం డిసెంబర్ 14 నాటికి గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు 2,16,199 చలనాలను జారీ చేశారు. ఇందులో మద్యం తాగి డ్రైవ్ చేయడం, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ లో ప్రయాణించడం, నౌ పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేయడం, వాహనదారులు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వంటివి ఇందులో ఉన్నాయి. సంవత్సరం మద్యం తాగి వాహనాలు డ్రైవ్ చేసిన 4067 మంది వాహనదారులకు జరిమానా విధించారు.. ఈ సంవత్సరం కరోనా  కారణంగా ఈ కేసులు 447 మాత్రమే నమోదు అయ్యాయి. దీనితో 55 శాతం తగ్గాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని భయంతో తాగిన డ్రైవర్లను తనిఖీ చేయగా పోవడం వల్ల కేసుల సంఖ్య తగ్గింది. పోలీసులు ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ యంత్రాల వాడకం నిలిపివేశారు. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది.మద్యం తాగి విపరీతమైన వేగంతో వాహనాల్లో డ్రైవ్ చేయడం వల్ల ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరుగుతాయి కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ సమయంలో చేయడానికి ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ ఉపయోగించే అవకాశం లేదు. గురుగ్రామ్ పోలీసులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

author avatar
bharani jella

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju