NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఎస్బీఐలో బ్యాంకు లోన్ తీసుకున్నారా? మీకు గుడ్ న్యూస్.. రెండేళ్లు ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు

No need to pay sbi emi for two years loan restructuring scheme

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ లోన్ తీసుకున్నారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. ఎస్బీఐ.. లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ కింద ఈఎంఐ మారటోరియం స్కీమ్ ను ప్రకటించింది. రెండేళ్ల పాటు ఈఎంఐ మారటోరియం స్కీమ్ ను ప్రకటించింది. అంటే.. ఈ స్కీం కింద రెండేళ్ల పాటు ఈఎంఐలు కట్టాల్సిన పనిలేదన్నమాట.

No need to pay sbi emi for two years loan restructuring scheme
No need to pay sbi emi for two years loan restructuring scheme

ఎస్బీఐలో హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్ తీసుకున్న వాళ్లకు ఈ స్కీం వర్తిస్తుంది. ఎస్బీఐలో ఏ లోన్ అయినా సరే.. 1 మార్చి 2020 లోపు తీసుకొని ఉండాలి. ఆ తర్వాత తీసుకున్న వాళ్లకు ఈ స్కీం వర్తించదు.

అయితే.. లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ ఆప్షన్ ను ఎంచుకుంటే.. అదనంగా 0.35 శాతం చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

అయితే.. కరోనా వల్ల ఉద్యోగం కోల్పోయిన వారు, వ్యాపారం దెబ్బతిన్నవారు మాత్రమే లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ కింద అప్లయి చేసుకోవచ్చు. కరోనా ప్రభావం లేనివాళ్లు.. అంటే ఆదాయంపై ఎటువంటి ప్రభావం లేనివాళ్లు తమ ఈఎంఐలను కొనసాగించుకోవచ్చు.

లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ కింద అప్లయి చేసుకోవాలనుకునే వాళ్లు… ఎస్బీఐ పోర్టల్ లోకి వెళ్లి.. బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చి అప్లయి చేసుకోవాలి. డిసెంబర్ 24, 2020 లోపు దరఖాస్తు చేసుకుంటే.. బ్యాంక్ వెరిఫై చేసుకొని ఈఎంఐ మారటోరియాన్ని వర్తింపజేస్తుంది.

author avatar
Varun G

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju