NewsOrbit
న్యూస్ సినిమా

సెంటిమెంట్ పెట్టుకుంటే మహేష్ ని తట్టుకోలేరంతే ..?

సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఉన్న సెంటిమెంట్స్ తో కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ముఖ్యంగా మహేష్ నటిస్తున్న సినిమాలకి మూడక్షరాల సెంటిమెంట్ బాగా ఉంటుంది. దీన్ని మహేష్ చాలా గట్టిగా నమ్ముతాడు. అతడు, ఒక్కడు, అర్జున్, పోకిరి, మురారి, మహర్షి.. ఇలా ఎక్కువగా టైటిల్స్ లో మూడక్షరాలను చూసుకుంటాడు. అయితే బిజినెస్ మాన్ సినిమా నుంచి ఈ సెంటిమెంట్ కాస్త మారింది. శ్రీమంతుడు.. సరిలేరు నీకెవ్వరు లాంటి టైటిల్స్ తో కూడా భారీ సక్సస్ లు అందుకున్నాడు. ఇక సినిమాలో కాని బయట కాని మహేష్ ఎక్కువగా గళ్ళ చొక్కా వేసుకొనే కనిపిస్తుంటాడు. ఈ విషయం మహేష్ నటించిన సినిమాలు గమనిస్తే క్లియర్ గా అర్థమవుతుంది.

Mahesh Babu's Maharshi Movie 40 Days Box Office Collections Report

అలాగే కొన్ని సినిమాల అనౌన్స్ మెంట్ ని రిలీజ్ ని తండ్రి కృష్ణ బర్త్ డే రోజు రిలీజ్ చేస్తుంటాడు. త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతున్న సర్కారు వారి పాట టైటిల్ పోస్టర్ ని కూడా అలాగే తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31 న రిలీజ్ చేశాడు. కాగా మహేష్ కొన్ని సూపర్ హిట్ సినిమాలు రిలీజైన డేట్ ని కూడా సెంటిమెంట్ గా భావిస్తుంటాడు. ఇప్పుడు అలానే సర్కారు వారి పాట విషయంలో ఆలోచిస్తున్నట్టు సమాచారం. మహేష్ కెరీర్ లో భారీ కమర్షియల్ హిట్ గా నిలిచిన చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు. ఈ సినిమా 2015 ఆగస్టు 7 న రిలీజై సంచలన విజయాన్ని అందుకుంది.

అందుకే సర్కారు వారి పాట కూడా వచ్చే ఏడాది ఆగస్టు 7 న రిలీజ్ చేయాలని మహేష్ బాబు చూస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఆ తర్వాత వచ్చిన మోషన్ పోస్టర్ తో విపరీతమైన క్రేజ్ వచ్చింది. వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న మహేష్ ఈ సినిమాతో పాన్ ఇండియన్ రేంజ్ లో భారీ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఇక దర్శకుడు పరశురాం ఈ సినిమాని యూనివర్సల్ పాయింట్ తో తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతోంది. థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమా జనవరి నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుండగా మహేష్ సొంత నిర్మాణ సంస్థ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్.. 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నారు.

Related posts

Ammaiyi Garu: వామ్మో.. అమ్మాయి గారు సీరియల్ హీరోయిన్ రూప ఆ స్టార్ హీరోయిన్ కి సిస్టర్ అవుతుందా.. ఇంతకాలం మోసపోయామే..!

Saranya Koduri

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

Sr NTR: ఎన్టీఆర్ పై చెప్పులు దాడి చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Krishna: అన్నగారిని రాజకీయాల్లో అణిచివేయడానికి అటువంటి ప్లాన్స్ వేసిన కృష్ణ.. ఏం తెలివితేటలు రా బాబు..!

Saranya Koduri

Big Boss 8: మరోసారి బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిన శివాజీ, అమర్, ప్రశాంత్… ఈసారి మినిమం ఉంటుంది అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Jagadhatri April 18  2024 Episode 208: కౌశికి నీ సీఈఓ పదవికి రిజైన్ చేయమంటున్న నిషిక..

siddhu

Trinayani April 18  2024 Episode 1216: తిలోత్తమని కొట్టిన గాయత్రీ పాప..

siddhu

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

bharani jella

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu