NewsOrbit
న్యూస్ సినిమా

రాస్కో సాంబ :: అనసూయ ని తలదన్నే అందగత్తె పుట్టదు .. కావాలంటే ఈ ఫోటో చూడండి !

స్టార్ యాంకర్ అనసూయ బులితెర మీద ఒక వెలుగు వెలుగుతుంది. తను చేసే ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ తో ప్రేక్షకుల్లో ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో అందరికీ తెలిసిందే. ఒకవైపు యాంకర్ గా మరో వైపు సినిమా ఆర్టిస్ట్ గా అద్భుతమైన పాత్రలతో ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోను మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. యాంకర్ గా ఉన్నప్పుడే ఒక స్టార్ హీరోయిన్స్ కి ఉన్నంత క్రేజ్ సంపాదించుకోవడం గొప్ప విషయం. ఇక ఇప్పుడు సినిమాలు కూడా చేస్తూ ఆ క్రేజ్ ని డబుల్ చేసుకుంది. అనసూయ అంటే పడి చచ్చిపోయోవాళ్ళు ఎంతమందో లెక్క పెట్టలేము.

alitho saradaga anasuya video clips

ప్రస్తుతం అనసూయ సిల్వర్ స్క్రీన్ మీద విభిన్నమైన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. చెప్పాలంటే అనసూయ ఒప్పుకోవాలే గాని సినిమాలలో వరసగా అవకాశాలు, స్పెషల్ సాంగ్స్ చాలానే వస్తున్నాయట. అవన్ని ఒప్పుకుంటే ఇక బుల్లితెరకు గుడ్ బాయ్ చెప్పాల్సిందే. కాని అనసూయ కి ముందు లైఫ్ ఇచ్చింది స్మాల్ స్క్రీన్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను వదులుకునే ప్రసక్తే లేదు. అందుకే సినిమాలలో వచ్చిన అవకాశాలన్ని కాకుండా నచ్చిన పాత్రలనే ఒప్పుకుంటుంది.

ఈ క్రమంలోనే ప్రముఖ దర్శక, నిర్మాతలు పిలిచి మరీ అనసూయకు అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పటికే ‘క్షణం’ ‘కథనం’ ‘ఎఫ్ 2’ ‘సోగ్గాడే చిన్నినాయనా’ ‘మీకుమాత్రమే చెప్తా’ ‘సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ‘రంగస్థలం’లో ‘రంగమ్మత్త’గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చెప్పాలంటే ఈ సినిమాలో సమంత తర్వాత సెకండ్ హీరోయిన్ రేంజ్ లో అనసూయ కే పేరు వచ్చింది.

ఒకవైపు చిన్న స్క్రీన్ మీద మరో వైపు సిల్వర్ స్క్రీన్ మీద అనసూయ బిజీగా బిజీగా ఉంటున్న అనసూయ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని కనువిందు చేస్తూనే ఉంది. దాంతో ఇటీవల కాలంలో అనసూయ కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. అందుకు కారణం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుండమే. అలాంటి రీసెంట్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమివ్వగా ఫ్యాన్స్ అందరూ తెగ షేర్ చేసేసుకుంటున్నారు. అంతేకాదు ఈ ఫొటో ని చూసుకుంటూ అనసూయ లాంటి అందగత్తె మళ్ళీ పుట్టదని ఫీలవుతున్నారట.

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

Krishna Mukunda Murari March 28 2024 Episode 430: మీరా మీద కృష్ణ కి డౌట్..కృష్ణ ని లిమిట్స్ లో ఉండమన్న మురారి.. ఆదర్శ మనసు మార్చాలీ అనుకున్న మీరా..

bharani jella

Trinayani March 28 2024 Episode 1200: శివ జ్యోతి మీద ప్రమాణం చేసి ఆపద కొని తెచ్చుకున్న పెద్ద బొటమ్మ..

siddhu