Akshay kumar : అక్షయ్ కుమార్ మాదిరిగా సౌత్ అండ్ నార్త్‌లో ఏ హీరో సినిమాలు చేయలేడు..ఇదే ప్రూఫ్

Share

Akshay kumar : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పటికే కంప్లీట్ చేసిన సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. కొవిడ్ సెకండ్ వేవ్ గనక లేకపోయి ఉంటే ఈ పాటికే కనీసం రెండు సినిమాలైనా రిలీజయ్యేవి. కాగా ఆల్రెడీ కంప్లిట్ అయిన సినిమాలతో పాటుగా మరో పది సినిమాలకు కూడా కమిట్ అయ్యాడట. ఆ సినిమాలలో కొన్ని ప్రాజెక్ట్స్ ఇంతక ముందే అఫీషియల్ గా కన్ఫర్మ్ కూడా చేశారు. మరి కొన్ని ప్రాజెక్ట్స్ షూటింగ్ దశలో ఉన్నాయి. కొన్ని ప్రాజెక్ట్స్ కి సంబంధించిన విషయాలలో డేట్స్, అండ్ రెమ్యునరేషన్ గురించి చర్చలు సాగుతున్నాయట. త్వరలో అవి కూడా ప్రకటించనున్నారట.

no other hero can act like akshay-kumar-in south and north
no other hero can act like akshay-kumar-in south and north

ఖాన్‌ల త్రయానికి గట్టి పోటీ ఇచ్చిన అక్షయ్ కుమార్. గత నాలుగేళ్ళుగా ఏమాత్రం తగ్గడం లేదు. మంచి దూకుడు మీదున్నాడు. కనీసం సంవత్సరానికి 3-4 సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో ఈ ఖిలాడి హీరో నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఈజీగా వందల కోట్లు వసూళ్లు రాబడుతున్నాయి. కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాక హాలీవుడ్ హీరోలతో చూసుకున్నా అక్షయ్ ఆదాయం భారీ స్థాయిలో ఉంది.

 

Akshay kumar : అక్షయ్ కుమార్ మాత్రమే అని రీసెంట్ గా ఫోర్బ్స కూడా అనౌన్స్ చేసింది.

స్టార్ హీరోలతో కంపేర్ చేస్తే అక్షయ్ సంపాదన హై రేంజ్ లో ఉందని టాక్ వినిపిస్తోంది. అక్షయ్ కుమార్ మాత్రమే అని రీసెంట్ గా ఫోర్బ్స కూడా అనౌన్స్ చేసింది. కాగా అక్షయ్ కుమార్ తాజాగా తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన సూర్య మూవీ సూరారై పోట్రూ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. హిందీ వర్షన్ ను కూడా లేడీ డైరెక్టర్ సుధ కొంగర తెరకెక్కించబోతున్నారు. సూర్య సొంత నిర్మాణ సంస్థతో పాటు బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ రీమేక్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆఖరు వరకు సూరారై పోట్రూ హిందీ రీమేక్ సెట్స్ మీదకి రానున్నట్టు సమాచారం.

 


Share

Related posts

తథాస్తు: బాబు కుర్చీలో బాలయ్య “మరోసారి” కూర్చోబోతోన్నారు?

CMR

నితిన్ చేతికి బాలీవుడ్ సినిమా

Siva Prasad

పెట్రోల్ లో కూడా తేడాలున్నాయా..!? తెలుసుకోండి..!

bharani jella