Subscribe for notification

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అతడే అంటూ ముందే లీక్ చేసిన నోయల్..!!

Share

బిగ్ బాస్ హౌస్ లో స్టార్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన నోయల్ ఉన్న కొద్ది రోజుల్లో చాలా మందిని అలరించటం జరిగింది. తన ర్యాప్ పాటలతో యాంకర్ నాగార్జున ని సైతం మెప్పించాడు. టాస్క్ ల పరంగా ఎంటర్టైన్మెంట్ పరంగా అన్ని విధాలా రాణించి హౌస్ లో ఉన్న తక్కువ టైమ్ లోనే రెండు సార్లు కెప్టెన్ అయ్యి సంచలనం సృష్టించాడు.

అయితే మధ్యలో అనారోగ్యం వల్ల తనకి తాను ఇంటి నుండి ఎలిమినేట్ అయిన నోయల్, బయటకు వచ్చాక అభి కి బాగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అభి కి మాత్రమే కాక హారిక ని కూడా సపోర్ట్ చేశాడు. ఇదిలా ఉండగా గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో ఈసారి టైటిల్ ఎవరు గెలుస్తారో అన్నది సస్పెన్స్ గా ఉన్న తరుణంలో నోయల్ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టి.. టైటిల్ విన్నర్ ఎవరు అన్న దాన్ని రీతిలో బిగ్ బాస్ ఆడియన్స్ కి ఇండైరెక్టుగా లీక్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.

 

నోయల్ పెట్టిన పోస్ట్ ఇలా ఉంది… “అభిజీత్ ఐ లవ్యూ. టైటిల్‌తో నిన్ను చూస్తాను. నీకు ఆ అర్హత ఉంది. నీతో గడిపిన ప్రతీ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.నిన్ను హగ్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్నాను మై ఫ్రెండ్. దా పార్టీ చేసుకుందాం. హారిక రెడీయా.. టైం టు డ్యాన్స్ , టైమ్ టు సెలెబ్రేట్, మనమంతా మళ్లీ కలుసుకోవాలి, లాస్య మనకు ఈ రోజు ఫుల్ ముచ్చట్లు, ఫుల్ గాసిప్స్. అన్నీ గుర్తుకు తెచ్చుకుందాం. సీయూ ..”రాసుకొచ్చాడు నోయల్. దీంతో ఈ పోస్ట్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.


Share
sekhar

Recent Posts

Salman Khan: తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ కి ఊహించని షాక్ ఇచ్చిన సల్మాన్ ఖాన్..??

Salman Khan: ప్రస్తుతం చాలావరకు సినిమా నిర్మాణానికి సంబంధించి సౌత్ ఇండియా టాలెంట్ హవా కొనసాగుతుంది. ఈత బాలీవుడ్(Bollywood) స్టార్…

6 mins ago

Indian Film Industry: 2022 ఫస్టాఫ్ సౌత్ ఇండియా సినిమాలతో ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ..!!

Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…

47 mins ago

Balakrishna: బాల‌య్య ఈస్ బ్యాక్‌.. బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వారం రోజుల క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…

2 hours ago

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

2 hours ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

3 hours ago

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

4 hours ago