NewsOrbit
న్యూస్

ఇదే నా ఎజెండా.. రాజకీయాల్లో ఎంట్రీపై సోనూ సూద్ షాకింగ్ వ్యాఖ్యలు

not interested in politics, says sonusood

సోనూ సూద్.. అది పేరు మాత్రమే కాదు. అదో భరోసా. అదో నమ్మకం.. అదో సాయం. దేవుడు ఎక్కడో ఉండడు.. మనుషుల్లోనే ఉంటాడు అనేది అక్షరాలా సత్యం అని నిరూపించాడు సోనూసూద్. సాయానికి నిలువెత్తు నిదర్శనం సోనూ. ఆపదలో ఉన్నవారికి నేనున్నాను అంటూ ముందడుగు వేస్తారు ఆయన.

not interested in politics, says sonusood
not interested in politics says sonusood

లాక్ డౌన్ సమయంలో తమ సొంతూళ్లకు వెళ్లలేక అవస్థలు పడుతున్న కూలీలను వాళ్ల సొంతూళ్లను తరలించి అందరి ప్రశంసలు పొందిన సోనూసూద్.. తన దయా గుణాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. ఎవరికైనా ఏ సాయం కావాలన్నా.. సోనూ సూద్ తలుపు తడితే చాలు.. నేనున్నాను.. అంటూ ఆయన తన ఆపన్నహస్తాన్ని అందిస్తున్నారు.

ఇప్పటి వరకు ఆయన ఎంతోమందికి సాయం చేశారు. భవిష్యత్తులోనూ తనకు తోచిన సాయం చేస్తానని సోనూ మాటిచ్చారు.

సోషల్ మీడియా మొత్తం గత కొన్ని రోజులుగా సోనూ సూద్ గురించే చర్చ. ఆయన సాయం చేసే గుణాన్ని చాలామంది మెచ్చుకుంటే మరికొందరు మాత్రం రాజకీయాల్లోకి రావడానికి సోనూసూద్ చేస్తున్న స్టంట్ ఇది. రాజకీయాల్లోకి రావాలంటే ప్రజల నుంచి భారీగా మద్దతు ఉండాలి.. అందుకే సోనూ సూద్ అందరికీ సాయం చేస్తూ వార్తల్లో ఉండాలని చూస్తున్నారు.. అంటూ వచ్చిన వార్తలకు సోనూ ధీటైన జవాబు ఇచ్చారు.

నా మిషన్ ఒక్కటే… సాధ్యమైనంత మందికి సాయం చేయడం. నాకు చేతనైనంత వరకు సాయం చేయడం. నాకు తోచిన సాయం చేయడం. ఎవరికైతే అత్యవసర సాయం కావాలో వాళ్లకు సాయం చేయడానికి ముందుకు వస్తున్నాం. గత పదేళ్ల నుంచి రాజకీయాల్లో రావాలంటూ పలు పార్టీల నుంచి నాకు ఆహ్వానాలు అందాయి. కానీ.. నేను ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. రాజకీయాల్లోకి వెళ్లడం కోసం నేను ఈ సాయాలు చేస్తున్నాను.. అనేది నూటికి నూరు పాళ్లు తప్పు.. అబద్ధం.. అని సోనూ సూద్ వెల్లడించారు.

author avatar
Varun G

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?