NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4 : మోనల్ కాదు.. అవినాష్ ఔట్? ఇక మిగిలింది ఆరుగురే?

not monal, avinash eliminated from bigg boss house

స్ట్రయిట్ గా పాయింట్ కు వచ్చేద్దాం. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు వెళ్తారు అనేదానిపై చాలా డిస్కషన్స్ జరిగాయి. సోషల్ మీడియాలో అయితే.. ఈ వారం మోనల్ కు మూడింది. ఇక.. మోనల్ ఈ వారం సేవ్ అయ్యే చాన్సెసే లేవు. ప్రతి వారం ఏదో లక్కుతో ఎలిమినేట్ కాకుండా బయటపడింది కానీ.. ఈ సారి అంత చాన్స్ లేదు. ఈ సారి మోనల్ ను ప్రేక్షకులు ఎలిమినేట్ చేశారు. తన ఆటను ప్రేక్షకులు చూడలేకపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చాయి.

not monal, avinash eliminated from bigg boss house
not monal avinash eliminated from bigg boss house

దీంతో.. అందరూ మోనల్ కు బిగ్ బాస్ హౌస్ తో ఉన్న బంధం ఈ ఆదివారంతో తీరిపోనుంది అని అనుకున్నారు. కానీ.. మోనల్ ఈ వారం కూడా ఎలిమినేట్ కావడం లేదట. అదే ఇక్కడ పెద్ద షాకింగ్. ఈవారం అవినాష్ ఎలిమినేట్ అయ్యాడట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు… బిగ్ బాస్ హౌస్ నుంచి అవినాష్ ఎలిమినేట్ అయినట్టుగా తెలుస్తోంది.

నో డౌట్.. అవినాష్.. బెస్ట్ ఎంటర్ టైనర్. కానీ.. కేవలం ఎంటర్ టైన్ మెంట్ చేసినంత మాత్రాన.. ప్రేక్షకులు ఎలిమినేట్ చేయకుండా ఉండలేరు కదా. ఈమధ్య అవినాష్ తొందరపడుతుండటం.. ఆవేశపడుతుండటం.. అందరి మీద అరుస్తుండటం.. టాస్క్ చేయకుండా.. ఏదేదో పిచ్చి పిచ్చి పనులు చేస్తుండటం… ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. దీంతో ప్రేక్షకులు ఈసారి మోనల్ ను సేవ్ చేసి.. అవినాష్ ను ఎలిమినేట్ చేశారట.

ఏది ఏమైనా.. అవినాష్ ఇన్నిరోజులు హౌస్ లో ఉండటం గ్రేటే. ఆయన ఉన్నన్ని రోజులు బాగానే ఎంటర్ టైన్ చేశాడు. కానీ.. కొంచెం తన బిహేవియర్ ను మార్చుకొని ఉంటే.. ఫైనలిస్టు అయి ఉండేవాడు.

ఇక.. అవినాష్ ఇంటి నుంచి వెళ్లిపోతే.. మిగిలింది ఆరుగురే. ఇప్పటికే అఖిల్ ను ఫినాలే కు వెళ్లిపోయాడు. మిగిలిన ఐదుగురు సోషెల్, అభిజీత్, హారిక, మోనల్, అరియానాలలో నలుగురు మాత్రమే టాప్ 5లోకి వెళ్లనున్నారు. అంటే వాళ్లలో ఒకరు వచ్చే వారం ఎలిమినేట్ అవుతారు. మరి.. వాళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారో? ఫైనల్స్ కు ఎవరు వెళ్తారో? అసలు కప్పు ఎవరు గెలుస్తారో? తెలియాలంటే ఇంకా కొన్ని రోజలు వెయిట్ చేయాల్సిందే.

author avatar
Varun G

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N