NewsOrbit
న్యూస్

తాటే కాదు.. కలుపు కూడా తీస్తారు ! ఎవరు వారు?

వారు సెలెబ్రిటీలు…ఎంతో మంది అగ్ర నాయకుల సినిమాలకు ఫైట్ మాస్టర్లుగా పని చేసారు.., కోట్లు పోగేశారు.., లక్జరిలో బతకాల్సిన వారు…, కానీ ఉన్న ఊరిని,జన్మనిచ్చిన ప్రాంతాన్ని ఏనాడూ మర్చిపోరు..ఎప్పుడు ఖాళీ దొరికినా వారి ఊరికి వచ్చేసి సాధారణంగా ప్రజలతో గడుపుతుంటారు.

 

వారే టాలీవుడ్ టాప్ ఫైట్ మాస్టర్లు “రామ్- లక్ష్మణ్”..!! తెలుగు,హిందీ ,తమిళ, మలయాళ, కన్నడ టాప్ హీరోలందరికీ వారు ఫైట్లు కంపోజ్ చేశారు.అద్భుతమైన ఫైట్ మాస్టర్లుగా పేరు తెచ్చుకున్నారు.కానీ వారు తొలి నుండి జన్మభూమిపై మక్కువ చూపుతారు.వీలు దొరికితే సమయం చిక్కితే వారు తమ స్వగ్రామానికి వస్తారు.

తాజాగా కరోనా కాటుతో పెద్ద సినిమాలకు బ్రేక్ పడటంతో సినిమా షూటింగ్ లు లేకపోవడంతో ప్రకాశం జిల్లా లోని కారంచేడు మండలం లోని తన స్వంత గ్రామమయిన నందిగుంట పాలెం కు చేరారు ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్.అయితే ఎప్పుడూ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉండే వారు గ్రామస్తులతో కలిసి పలుగు,పారా పట్టారు వారిద్దరూ ఉపాధి హామీ కూలీలతో కలసి తమ పాత రోజులు గుర్తు చేసుకున్నారు. ఈ తరహా జీవనశైలిలో ఉన్న ఆనందం కోట్లలో మునిగితేలినా కనిపించదు అనేది వారి వాదన..!అంతేకాదు ఈ ప్రాంత ప్రజలు ఎవరు కష్టాల్లో ఉన్నా వారు చేతనైన సాయం కూడా చేస్తారు.

వారు వస్తున్నారంటే ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఆనందంగా ఎదురుచూస్తుంటారు .ప్రస్తుతం ఆకాశం స్థాయిలో వారు ఉన్నప్పటికీ తమ పునాదులను మాత్రం మర్చిపోరు. అందుకే ఆ సోదరులు అందరికీ ఆదర్శప్రాయులని గ్రామస్తులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు

author avatar
Yandamuri

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju