Liger: 2014వ సంవత్సరంలో రాజ్ కుమార్ హిరానీ(Raj Kumar Hirani) దర్శకత్వంలో అమీర్ ఖాన్(Ameer Khan) నటించిన “PK” ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. దాదాపు 800 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అమీర్ సరసన హీరోయిన్ పాత్రలో అనుష్క శర్మ(Anushka Sharma) నటించిన. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సంజయ్ దత్.. తదితర నటులు కీలకపాత్రలు చేయడం జరిగింది. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు ఫస్ట్ టైం అమీర్ ఖాన్ ఫోటోతో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ పోస్టర్ లో అమీర్ ఖాన్ బట్టలు లేకుండా ప్రవేట్ పార్ట్ ల దగ్గర రేడియో పట్టుకుని నిలబడటం.. ఆ ఇమేజ్ అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించింది.
ఇప్పుడు ఇదే తరహాలో..”PK” లో అమీర్ ఖాన్ లుక్ లో “లైగర్”(Liger) లో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) లుక్ కలిగిన పోస్టర్ నేడు రిలీజ్ చేశారు. సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో తాజా పోస్టర్ లో విజయ్ దేవరకొండ బాక్సింగ్ గేమ్ కి రెడీ అవుతూ ఉన్న లుక్కులో.. ఒంటిపై ఏమీ లేకుండా… బొకే పట్టుకుని.. ప్రవేట్ పార్ట్ కవర్ చేసుకుంటూ నిలబడిన ఫోటో తాజాగా సినిమా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. షర్ట్ లెస్ స్టీల్ తో విజయ్ దేవరకొండ లుక్ చాలా కొత్తగా ఉంది.
పాన్ ఇండియన్ నేపథ్యంలో… పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో తెరకెక్కుతున్న “లైగర్” ఆగస్టు 25వ తారీకు రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ పాత్రలో అనన్య పాండే(Ananya Pande) నటిస్తోంది. ఈ క్రమంలో ఈ ఫోటో తన సోషల్ మీడియా ఎకౌంటులో రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ సినిమా కోసం నేను మొత్తం ధారబోశాను. మానసికంగా శారీరకంగా… నేను చేసిన పాత్ర చాలా సవాల్ తో కూడినది. నేను మొత్తం సినిమా కోసం ఇచ్చేసాను అంటూ.. బట్టలు లేకుండా.. బాక్సర్ లుక్కులో బొకే పట్టుకుని విజయ్ దేవరకొండ నిలబడిన లుక్ … ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది.
విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…