NewsOrbit
న్యూస్

హాట్‌స్టార్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. 12 నెల‌ల స‌బ్‌స్క్రిప్ష‌న్‌కు మ‌రో నెల ఫ్రీ..!

ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల‌ను ఆన్‌లైన్‌లో స్ట్రీమ్ చేసేందుకు హాట్ స్టార్ హ‌క్కుల‌ను క‌లిగి ఉన్న విష‌యం విదిత‌మే. అందులో భాగంగా ప్రేక్ష‌కులు హాట్ స్టార్ స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తేనే ఆన్ లైన్‌లో ఐపీఎల్ మ్యాచ్ ల‌ను చూడ‌గ‌ల‌రు. అయితే ఐపీఎల్ టోర్నీ నేటి నుంచి ప్రారంభం కానున్న నేప‌థ్యంలో హాట్ స్టార్ బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది.

now you can get additional one month hot star vip subscription for free

హాట్ స్టార్ యాప్‌కు గాను 12 నెల‌ల వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ ను తీసుకుంటే మ‌రో 30 రోజుల పాటు.. అంటే మ‌రో నెల పాటు స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా ల‌భిస్తుంది. అంటే.. 12 నెల‌ల స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకుంటే 13 నెల‌ల వ‌ర‌కు అది వ‌ర్తిస్తుంద‌న్న‌మాట‌. అయితే ఈ ఆఫ‌ర్‌ను పొందాలంటే న‌టుడు ద‌గ్గుబాటి రాణా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసిన ఓ లింక్‌ను సంద‌ర్శించి అందులో హాట్ స్టార్ యాప్‌కు వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవాలి. ప్ర‌స్తుతం ఆ స‌బ్‌స్క్రిప్ష‌న్ ధ‌ర ఏడాదికి గాను రూ.399గా ఉంది. ఈ స‌బ్‌స్క్రిప్ష‌న్ ను 12 నెల‌ల‌కు తీసుకున్నాక అద‌నంగా మ‌రొక నెల ఉచితంగా స‌బ్‌స్క్రిప్ష‌న్ ల‌భిస్తుంది. ఇక ఆ లింక్‌లో వెళ్లి రూ.399 చెల్లిస్తే ఈ ఆఫ‌ర్‌ను పొంద‌వ‌చ్చు. కాగా వినియోగ‌దారులు ఆ లింక్‌లో యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించి హాట్‌స్టార్ వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవ‌చ్చు.

ఇక హాట్ స్టార్‌లో ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ కూడా ఉంది. దీనికి ఏడాదికి రూ.1499 అవుతుంది. వీఐపీ స‌బ్‌స్క్రిప్ష‌న్ లో యూజ‌ర్ల‌కు డిస్నీ డ‌బ్బింగ్ కంటెంట్ వస్తుంది. ఇంగ్లిష్ మూవీలు ల‌భించ‌వు. కానీ ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ లో ఇంగ్లిష్ కంటెంట్ ల‌భిస్తుంది. అదొక్క‌టే రెండింటికీ తేడా ఉంది. ఇక రెండింటిలో ఏ స‌బ్‌స్క్రిప్ష‌న్ ను తీసుకున్నా ఐపీఎల్ మ్యాచ్ ల‌ను చూడ‌వ‌చ్చు. అయితే పైన తెలిపిన ఆఫ‌ర్ ఐపీఎల్ ఆరంభం సంద‌ర్బంగా కేవ‌లం మ‌రో వారం రోజులు మాత్ర‌మే అందుబాటులో ఉండ‌నుంది.

author avatar
Srikanth A

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju