NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Chiranjeevi: చిరంజీవి బర్తడే నాడు అభిమానులకు మెగా ట్రీట్ అందించడానికి ఎన్టీఆర్ – చరణ్ భారీ ప్లాన్..??

Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22 వ తారీకు అన్న సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ లో స్వయంకృషితో పైకి వచ్చి.. అప్పటికే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న హేమాహేమీలను దాటుకుని.. కష్టపడి టాలీవుడ్ బాక్సాఫీస్ శాసించే రీతిలో చిరంజీవి ఎదిగారు. తెలుగు సినిమా రంగంలో బీభత్సమైన ఫ్యాన్ పోలింగ్ కలిగిన హీరోగా చిరంజీవి.. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డు సృష్టించడమే కాక తన కుటుంబంలో అనేకమంది కి సినీ కెరీర్ అందించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి మళ్లీ సినిమా రంగంలో అడుగు పెట్టిన చిరంజీవి.. ప్రస్తుతం ఒకపక్క సినిమాలు చేస్తూ మరోపక్క ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తూ కీలకంగా రాణిస్తున్నారు.

Ram Charan Is The First Guest Of Jr. NTR's Evaru Meelo Koteeswarulu; Promo Is Out! - Filmibeat

ఇదిలా ఉంటే వచ్చే ఆదివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులు భారి సంబరాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ తరుణంలో.. ఎన్టీఆర్ బుల్లితెరలో ” ఎవరు  మీలో కోటీశ్వరుడు” అనే షో చేయడానికి ఆ రోజు ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఆదివారం నేపథ్యంలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చెర్రీతో ఈ గేమ్ ఎన్టీఆర్ ప్లాన్ చేసినట్లు.. ఆల్రెడీ టెలికాస్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు పాతిక లక్షలు ఈ గేమ్లో చరణ్ గెలిచినట్లు.. వాటిని అనాధ ఆశ్రమానికి చరణ్ రాసినట్లు చిరంజీవి బర్త్ డే కానుకగా ఎన్టీఆర్ – చరణ్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయడానికి.. ముందుగానే ప్లాన్ చేసి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్.

 

ఒకానొక సమయంలో అభిమానుల విషయంలో నందమూరి వర్సెస్ మెగా అనే వాతావరణం ఉండేది. అటువంటి ఘర్షణ వాతావరణం…మళ్లీ అభిమానుల మధ్య  ఉండకుండా ఎన్టీఆర్ – చరణ్ కలిసి “RRR” చేయడంతో ఇప్పుడు నందమూరి మెగా అభిమానులు కలిసిపోయిన వాతావరణం చాలా వరకు కనబడుతుంది. ఇటువంటి తరుణంలో చిరంజీవి పుట్టినరోజు నాడు ఎన్టీఆర్ షో లో చరణ్ గెస్ట్ గా రావటం అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju