NewsOrbit
న్యూస్

NTR: పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేసిన Jr. NTR?

NTR: యంగ్ టైగర్ NTR రాజకీయాల్లోకి రావాలనేది ఆయన అభిమానుల అభిలాష. NTR మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మన జూనియర్.. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా తాతకి తగ్గ వారసుడని భావించేవారు లేకపోలేదు. అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని తారక్ ను పదేపదే కోరుతూ వస్తున్నారు అతని అభిమానులు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. ఈ టాపిక్ వస్తూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సంక్షోభంలో ఉన్నా తారక్ పేరు వినబడుతూ ఉంటుంది.

Alia Bhatt : రామ్ చరణ్, NTR ఫాన్స్ నన్ను అపార్ధం చేసుకోకండి, అసలు ఏం జరిగింది అంటే: అలియా భట్

NTR: ఇక ఎన్టీఆర్ అభిప్రాయం ఏమిటి?

తాజాగా ఓ మీడియా వేదికలో జరిగిన ఇంటర్వ్యూలో క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం ఈ సినీ జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. ఒక యాక్టర్ గా ఈ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాను. నేను మొదట దానికే కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. ఇక భవిష్యత్తు గురించి అంటారా? భవిష్యత్తు అంటే మీ నెక్స్ట్ సెకన్ అని నమ్మే వ్యక్తిని నేను కాదు. ప్రస్తుతానికి నేను ప్రతీ క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతానికి ఈ క్షణానికే కట్టుబడి ఉంటాను” అని మన జూనియర్ చెప్పుకొచ్చారు.

RRR హిట్టైన సందర్భంగా, ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్టులు రెడీ చేసిన Jr. NTR
మరింత సమాచారం:

ఇకపోతే NTR మాటలను బట్టి చుస్తే యాక్టీవ్ పాలిటిక్స్ మీద అతగాడికి అంత ఆసక్తి లేదని అర్థం అవుతోంది. కాకపోతే నందమూరి ఫ్యాన్స్ మాత్రం జూనియర్ రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ కోసం 2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన సంగతి తెలిసినదే. తనదైన ప్రసంగాలతో అదరగొట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రాజకీయాల్లో తారక్ పేరు ప్రస్తావనకు వస్తూనే ఉంది. అయితే ఎందుకనో టీడీపీ అధిష్టానం జూనియర్ ను పార్టీ వ్యవహారాలకు దూరం పెడుతూ వస్తోంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Fire Accident: అనంతపురం గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం ..రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం..!

sharma somaraju

Vote: ఓటర్లకు బిగ్ అలర్ట్ .. ఓటు హక్కు నమోదునకు నేడే అఖరు రోజు

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju