NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఖరీదైన కార్లు కొనుగోలు చేయడం అంటే మహా ఇష్టం. కొత్తగా ఏదైనా అత్యాధునిక లగ్జరీ కారు మార్కెట్ లోకి వచ్చిందంటే చాలు ఆయన కొనేస్తారు. ఇటీవల కూడా ఆయన సుమారు రూ.3.16 ఖర్చు పెట్టి లంబోర్ఘిని యూరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ కారును కొనుగోలు చేశారు. ఈ మోడల్ కారును కొనుగోలు చేసిన తొలి భారతీయుడు ఎన్టీఆరే కావడం విశేషం. ఎన్టీఆర్ తనకు 9 నంబర్ బాగా కలిసి వస్తుందని విశ్వసిస్తుంటారని సన్నిహితులు చెబుతుంటారు. ఆ సెంటిమెంట్ తోనే ఇప్పటివరకూ కొన్న తన అన్ని కార్ల కోసం 9999 నంబర్ ప్లేట్ లను కొనుగోలు చేశారు. ఇలాంటి ఫ్యాన్సీ నంబర్ దక్కించుకోవాలంటే చాలా డబ్బు వెచ్చించాల్సి ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు.
Tarun: ఎన్నో సినిమాలు చేస్తూ ఇప్పుడు స్టార్‌గా ఇండస్ట్రీలో వెలగాల్సిన తరుణ్ అందుకే అవకాశాలు దక్కించుకోలేపోతున్నాడా..?
అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన లంబోర్ఘిని కోసం ఒక ఫాన్సీ నంబర్ కి అక్షరాలా రూ. 17 లక్షలు వెచ్చించారు. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్‌లో ‘TS 09 FS 9999’ సొంతం చేసుకోవడానికి అతను ఈ రేంజ్ లో ఖర్చుపెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
Bigg Boss 5 Telugu: శ్వేతా విషయంలో మొట్ట మొదటిసారి నోరు జారిన షణ్ముఖ్ జస్వంత్..!!