NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

NTR: ఎన్టీఆర్ “ఎవరు మీలో కోటీశ్వరుడు” షో స్టార్ట్ అయ్యే తేదీ డీటెయిల్స్..??

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోల అందరి లో ఆల్రౌండర్ ప్రతిభ కలిగిన హీరో ఎన్టీఆర్. ఎటువంటి పెద్ద డైలాగ్ అయినా.. ఎంతటి పెద్ద మూమెంట్ స్టెప్ అయినా.. నటనలో అనేక వేరియేషన్ చూపించడంలో అయినా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా ఎన్టీఆర్ కి ఇండస్ట్రీలో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ విషయాన్ని ఆయనతో పనిచేసిన దర్శకులు అదేరీతిలో నటీనటులు కూడా చెబుతుంటారు.

Meelo Evaru Koteeswarudu 2021 Auditions And Online Registration Detailsఇండస్ట్రీలో ఎటువంటి క్యారెక్టర్ అయిన చేయగలిగిన టాప్ హీరోలలో ముందువరుసలో ఎన్టీఆర్ ఉంటారని చెబుతారు. ఆయనలో ఉండే ఎనర్జీ లెవెల్స్ తో మరొకరిని పోల్చలేమని కూడా చెబుతారు. అటువంటి ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ మీద కాకుండా బుల్లితెరపై కూడా రాణించటం తెలిసిందే. తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో మొదటి సీజన్ కి హోస్ట్ గా చేసి టాప్ యాంకర్లకు మైండ్ బ్లాక్ షాక్ ఇవ్వడం జరిగింది.

Read more: NTR: ఎన్టీఆర్ తో మూడో అతి పెద్ద భారీ ప్రాజెక్టు చేపట్టబోతున్న ఆ  నిర్మాణ సంస్థ..??

ఎన్టీఆర్ యాంకరింగ్ కి ఆ టైంలో లో తెలుగులో టాప్ యాంకర్ సుమ కూడా.. ఇక మా దుకాణం సర్దుకోవాల్సిందే అన్న తరహాలో బిగ్ బాస్ షోలో.. ఎన్టీఆర్ యాంకరింగ్ పై ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. ఇదిలా ఉంటే మరో సారి ఎన్టీఆర్ యాంకరింగ్ చేయాలని అప్పటి నుండి అభిమానులు అదేరీతిలో టీవీ ప్రేక్షకులు కోరుతునే ఉన్నారు. అయితే ఎన్నాళ్ళకు వాళ్ళ కోరిక నెరవేరేలా ఈసారి జెమినీ టీవీలో “ఎవరు మీ లో కోటీశ్వరులు” అనే షో కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం తెలిసిందే. ఈ షో కి సంబంధించి ఒక్కో ఎపిసోడ్ కి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఎన్టీఆర్ తీసుకుంటున్నట్లు అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ షో ఎప్పుడు ప్రారంభం అవుతుంది అన్న దానిపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తుండగా తాజాగా ఈ షో ఈ నెల 7వ తారీకు అనగా జూలై ఏడవ తారీకు.. ప్రారంభించడానికి షో నిర్వాహకులు రెడీ అవటం జరిగిందట. ఎన్టీఆర్ కూడా ఇప్పటికే చేతిలో ఉన్న RRR సినిమా కంప్లీట్ అవుతుండటంతో నెక్స్ట్ కొరటాల శివ సినిమా స్టార్ట్ అయ్యే లోపు మధ్యలో ఈ షోతో.. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయాలని డిసైడ్ అయినట్లు దీంతో ఈ నెల ఏడవ తారీకు నుండి బుల్లితెరపై ఎన్టీఆర్ అలరించనున్న ట్లు సమాచారం.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!