NewsOrbit
న్యూస్ సినిమా

NTR vs చరణ్ అభిమానుల భీకర యుద్ధం.. వారు బాగానే వున్నారు కదరా, మీకు ఏమయ్యింది?

NTR : దేశంలో ఎక్కడ చూసినా RRR మానియానే కనబడుతోంది. జూనియర్ NTR, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలవుతోంది. ఈ చిత్రంపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు వున్న సంగతి తెలిసిందే. ఇక తెలుగునాట అయితే పరిస్థితి మరింత గందరగోళంగా ఉంది. అభిమానుల్లో అంతులేని కోలాహలం నెలకొంది. థియేటర్ల వద్ద అప్పుడే పెద్ద సందడి నెలకొంది. ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడంలో తారక్, చరణ్ అభిమానులు మంచి బిజీగా ఉన్నారు.

NTR : ఇంతకీ యుద్ధం ఎక్కడ అంటే?

కోదాడలోని ఓ థియేటర్ వద్ద ఇరు అభిమానుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. తారక్, చరణ్ అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తారక్ ఫ్లెక్సీ కడుతుండగా చరణ్ అభిమానులు అడ్డుకోవడంతో ఘర్షణ మొదలైందని తెలుస్తోంది. ఈ ఘర్షణలో తీవ్ర మనోవేదనకు గురైన NTR అభిమాని ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే పక్కన ఉన్నవారు వెంటనే అలర్ట్ అయి అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

అరెస్ట్ చేసిన పోలీసులు:

ఇక విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన థియేటర్ వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇద్దరు హీరోలకు చెందిన కొందరు అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా స్టేషన్లో పోలీసులు వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారట. ఆ ఇద్దరు హీరోలకి లేని సమస్య మీకెందుకురా? అంటూ కొంచెం గట్టిగానే అదిలించారట.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!