NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

NTR: ఎవరు మీలో కోటీశ్వరుడు షో కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నా ఎన్టీఆర్…!!

NTR: ఒకపక్క సిల్వర్ స్క్రీన్ పై మరో పక్క బుల్లితెరపై తిరుగులేని సక్సెస్ ఇండస్ట్రీలో సాధించిన హీరోలలో ఒకరు ఎన్టీఆర్. ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరి లో ఊహించని మాస్ ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్.. అప్పట్లో తెలుగులో బిగ్ బాస్ షో మొదటి సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించటం తెలిసిందే. ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఓ రియాల్టీ షోకు హోస్ట్ గా.. రావటంతో చాలా మంది ఎన్టీఆర్ యాంకరింగ్ విషయంలో రకరకాల చర్చించుకున్నారు.

I will try to create my mark with EMK: NTR | Telugu Cinemaకానీ అందరి అంచనాలను తలకిందులు చేసి తెలుగులో టాప్ యాంకర్ గా పేరున్న చాలా మంది చేత ఎన్టీఆర్ అప్పట్లో శభాష్ అనిపించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ హోస్ట్ గా… ఎన్టీఆర్ బుల్లి తెర పై కనబడలేదు. ఇటువంటి తరుణంలో ఇటీవల ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయటానికి ముందుకు రావటం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. గతంలో ఈ తరహా లో నాగార్జున, చిరంజీవి వంటి వారు రాణించటం తెలిసిందే.

Read more: NTR: ఉక్రెయిన్ కి వెళ్తున్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్..??

మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షో కి మొదటిలో నాగార్జున తర్వాత చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇప్పుడు ఇదే టైపు షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా.. వస్తున్న నేపథ్యంలో.. బుల్లి తెర ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ షో షూటింగ్ రేపు మొదలుపెట్టే ఆలోచనలో ఎన్టీఆర్ వున్నట్లు ఏకంగా ఒకేసారి 10 ఎపిసోడ్ లు కంప్లీట్ చేసి తరహాలో ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో సరికొత్త టాక్ వినపడుతోంది. కరోనా నేపథ్యంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో.. అంచనా వేయలేని క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు షో నిర్వాహకులు కూడా అందుకు తగ్గ ఏర్పాట్లు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju