NewsOrbit
Featured న్యూస్ సినిమా

NTR : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ..?

NTR : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా మొదలవబోతోంది. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ – హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రాం, ఎస్ రాధాకృష్ణ కలిసి నిర్మించబోతున్నారు. యూనివర్సల్ కథాంశంతో త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాకి ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ .. ‘ చౌడప్ప నాయుడు ‘ అన్న టైటిల్స్ ప్రచారం లో ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ లో కొమరం భీం గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మార్చ్ వరకు కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది.

NTR : who is bollywood star hero in NTR - Trivikram movie
NTR who is bollywood star hero in NTR Trivikram movie

అందుకే పెద్దగా గ్యాప్ తీసుకోకుండా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోని సెట్స్ మీదకి తీసుకు రావడానికి పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 2 నుంచి మొదలు పెట్టాలని షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి ప్లాన్ చేశారు. ఈ మేరకు అధికారకంగా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు మేకర్స్. కాగా ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి బాగా పెరుగుతోంది.

NTR : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో పొలిటికల్ లీడర్ పాత్రలో సంజయ్ దత్..?

ఇంతక ముందు ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ వచ్చి భారీ హిట్ అందుకుంది. కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా కి ఆర్టిస్టుల ఎంపిక జరుగుతున్నట్టు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాలో పొలిటికల్ లీడర్ పాత్రలో సంజయ్ దత్ ని నటింప చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం సంజయ్ దత్ కేజీఎఫ్ ఛాప్టర్ 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి సంజయ్ దత్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో నటించేది నిజమే అయితే సినిమా మీద బజ్ విపరీతంగా క్రియేటవడం ఖాయం. అలాగే ఒక హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించే అవకాశాలున్నాయని సమాచారం.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu