NewsOrbit
న్యూస్

Numerology : సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీని బట్టి ఏ  రంగంలో ప్రవేశిస్తే బాగుంటుందో తెలుసుకోండి!! (పార్ట్-1)

Numerology : సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీని బట్టి ఏ  రంగం ఐతే బాగుంటుందని సంఖ్యాశాస్త్రం పండితులు చెబుతున్నారో, వాటి  వివరాల  గురించి తెలుసుకుందాం.

Numerology and professions Part 1
Numerology and professions Part 1

1,10,19,28 ఈ తేదీ లలో జన్మించినవారికి భయం అంటే ఏమిటో తెలియుదు. ధైర్య మే ఆయుధం గా చేసుకుని  తాము సాధించాలనుకున్నది ఎన్ని అడ్డంకులు వచ్చిన సాధిస్తారు. వీరు సూర్యుడి చే పాలింపడేటటువంటి వారు కాబట్టి నాయకత్వ లక్షణాలు ఎక్కువ గా ఉంటాయి. వీరికి వ్యాపార  రంగం ఇష్టపడతారు. వీరికి కూడా అది  బాగా  సూట్ అవుతుంది.

2,11,20,29 ఈ తేదీలలో పుట్టిన వారు చంద్రుడి చే పాలించబడతారు. చూడటానికి చక్కగా, అందంగా ఉంటారు. అందరి లా కాకుండా క్రియేటివిటీగా, కొత్తగా ఆలోచిస్తుంటారు.  వీరి జన్మ తేదీని బట్టి ఫాషన్ డిజైనింగ్,ఆర్ట్, పెయిటింగ్, సినిమా, యాక్టింగ్, బెటర్.

3,12,21,30 తేదీలలో పుట్టిన వారిని బ్రహస్పతి చే పాలింపబడతారు.కాబట్టి వీరికి ఆరోగ్యం , డబ్బు పరంగా ఎటువంటి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీరు  చాలా తెలివైన వారు. సొంతం గా వ్యాపారం చేయగలరు. బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్  వ్యాపారా లలోబాగా బాగా రాణించగలరు.

4,13,22,31 తేదీ లలో జన్మించిన వారు  రాహువు చే పాలింపబడతారు.వీరిలో ఉన్న విషయం, ప్రతిభ ఒక్కసారిగా బయటకు కనిపించదు. కానీ వీరు చాలా అసాధారణమైన వారు అనే చెప్పవలిసి ఉంటుంది. వాళ్ళు చేసే పనిలో సమస్య ఉంటుందని తెలిసి కూడా ముందుకు వెళ్తుంటారు. సమస్యలు ఎక్కువగా ఉన్నా తట్టుకోగలుగుతారు.వీరికి ఆర్ట్ లేదా యాక్టింగ్ రంగం అయితే కి బాగా సరిపోతుందని సంఖ్యాశాస్త్రం తెలియచేస్తుంది.

5,14,23 తేదీలలో జన్మించిన వారు  బుధుడు చే పాలించ బడతారు. త్వర త్వరగా అన్ని లెక్కలు చూసుకుని చివరి నిముషం లో అయినా సరే మంచి నిర్ణయాన్ని తీసుకుంటార. చాలా తెలివైనవారు కావటం తో రొటీన్ గా ఉండటానికి ఇష్టపడరు. రిస్క్ ఉండే పను లనే ఎక్కువ ఇష్టపడతారు. అలాగే ఎవరి నైనా సులభంగా ఒప్పించగల శక్తి ఉంటుంది. కాబట్టి  స్పోర్ట్స్, టెక్నాలజీ, మార్కెటింగ్ రంగాలు  వీరికి మంచిది.

 

Related posts

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju