NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఈ నర్స్ అసలు మనిషే కాదు.. 8మంది పసికందులను దారుణంగా చంపేసింది!

ప్ర‌పంచంలో ఎవ‌రిని న‌మ్మాలో.. ఎవ‌రిని న‌మ్మొద్దో అస‌లు తెలియ‌డం లేదు. విద్య నేర్పాల్సిన టీచ‌ర్ల నుంచి బ్ర‌తికించాల్సిన డాక్ట‌ర్ల వ‌ర‌కూ చిట్టి చేతుల‌ను చిదిమేస్తున్నారు. త‌ల్లి ఒడి తప్పించి చిట్టిచేతుల‌ను కాపాడే మ‌నుషులే క‌నిపించ‌డంలేదు. అభం శుభం ఎర‌గ‌ని చిన్నారుల‌ను చూస్తే ఎంతో ముద్దోస్తారు క‌దూ.. కానీ కొంద‌రికి ఏ మాయ రోగం పుడుతుందో తెలియదు కానీ.. చిన్న పిల్ల‌ల‌ను పొట్ట‌న పెట్టుకుంటున్నారు.

చిన్న పిల్ల‌ల‌ను పొట్ట‌న పెట్టుకోవ‌డానికి వారికి పెద్ద‌గా రీజ‌న్లు ఏమీ అవ‌స‌రం లేద‌ని వారిని ప‌రిశోధించిన వారు చెబుతున్నారు. అయితే ఇలాంటి ఘ‌ట‌నే మ‌ళ్లీ ఒక‌టి జ‌రిగింది. ప్రాణాలు పోయాల్సిన న న‌ర్సు.. అప్పుడే పుట్టిన చిన్న పిల్ల‌ల‌ను చంపేస్తోంది. ఆ న‌ర్స్ ప‌నిచేస్తున్న హాస్పిట‌ల్ లోనే ఇప్ప‌టివ‌ర‌కు 8మంది చిన్నారుల‌ను చంపేసింది. ఇంకో 10 మంది చిన్నారుల ప్రాణాల‌ను తీయ‌డానికి చూసింది.

ఎట్ట‌కేల‌కు విష‌యం తెలుసుకున్న పోలీసులు ఆమెను ప‌ట్టుకున్నారు. ఇప్పుడు జైల్లో ఊచ‌లు లెక్క‌పెట్టేలా చేశారు. ఈ ఘ‌ట‌న జ‌రిగింది మ‌న దేశంలో కాదు. ఇంగ్లండ్‌లోని నార్త్‌వెస్ట‌ర్న్ ఇంగ్లిష్ సిటీలో జ‌రిగింది. ఆ ప్రాంతంలోని ఒక హాస్పిటల్లో లూసీ లెట్ బే అనే న‌ర్సు ప‌నిచేసేది. హాస్పిట‌ల్లో అప్పుడే జ‌న్మించిన చిన్నారుల‌ను పొట్ట‌న పెట్టుకునేది. దీనిపై పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

2015 నుంచి 2016 వ‌ర‌కు ఆ న‌ర్స్ కౌంటెస్ ఆఫ్‌ చెస్ట‌ర్ హాస్పిట‌లో నియోన‌ట‌ల్ యూనిట్‌లో ప‌ని చేస్తూ.. 8 మంది చిన్నారుల‌ను పొట్ట‌న పెట్టుకుంది. ఇంకో 10 మంది చిన్నారుల‌ను చంపేసేందుకు ప్ర‌య‌త్నం చేసింది.ఈ విష‌యాల‌న్ని పోలీసుల విచార‌ణ‌లో భ‌య‌ట ప‌డ్డాయి. అయితే ఆమెను ఈరోజు కోర్ట్ లో హాజ‌రు ప‌రుచ‌నున్నారు. ఆమెపై 2018, 2019లోకూడా ఇవే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దాంతో ఆమెను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అయితే ఆరోప‌ణ‌లు నిరుపించ‌క‌పోవ‌డంతో ఆమెను విడుద‌ల చేశారు.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?