NewsOrbit
న్యూస్ హెల్త్

నల్లని  బియ్యం  గురించి ఆశ్చర్య పరిచే  వివరాలు  తెలుసుకోండి !!

నల్లని  బియ్యం  గురించి ఆశ్చర్య పరిచే  వివరాలు  తెలుసుకోండి !!

ప్రాచీన భారతీయులకు కృష్ణ బియ్యం లక్షణాలు, దాని ఉపయోగాలు బాగా తెలుసు. ఎందుకంటే అనేక ప్రాచీన గ్రంథాల్లో కృష్ణ బియ్యం గురించి ‘కృష్ణ బియ్యానికున్న‌ ఔషధ లక్షణాలను గురించికూడా వివరించ బడినది.కృష్ణ బియ్యాన్ని చర్మ వ్యాధులు నయం చేయడానికి ఉపయోగించేవారనే ఆధారం కూడా ఉంది. రోగ నిరోధక శక్తిని పెరగడానికి, శారీరక బలం వృద్ధికి వీటిని వాడేవారు.

నల్లని  బియ్యం  గురించి ఆశ్చర్య పరిచే  వివరాలు  తెలుసుకోండి !!

ఇప్పటి వరకు వైట్ రైస్, బ్రౌన్ రైస్ గురించేకానీ  కృష్ణ బియ్యం గురించి తెలిసినవాళ్ళు చాలా తక్కువమంది ఉన్నారు.కృష్ణ బియ్యం అంటే నలుపు రంగులో ఉండే బియ్యం అని అర్ధం. నల్లని బియ్యం కంటే గొప్ప ఆరోగ్య సంపదఇచ్చేది  ఇంకోటి లేదు. లూసియానా విశ్వవిద్యాలయ పరిశోధన ప్రకారం ఈ నల్ల బియ్యం లో విటమిన్ ఇ ఎక్కువ, నియాసిన్, కాల్షియం, మెగ్నిషియం, ఇనుము, జింక్ వంటి ముఖ్యమైన విలువలుంటాయి.

కృష్ణ  బియ్యం లో రెండు మూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది. షుగరు అదుపులో ఉంచుతుంది.ఈ బియ్యం శరీరంలో ఇన్సూలెన్స్ లెవెల్స్‌ను తగ్గించడంవల్ల ఒబెసిటీ సమస్య కూడా తగ్గుతుంది . బ్లాక్ రైస్‌లో ఉండే  అంధోనియానిన్స్  కంటి వ్యాధులను నయంచేస్తాయి.. స్త్రీలకు క్యాన్సర్ రాకుండా కాపాడతాయని వైద్య నిపుణులు చెబుతారు.ఈ బియ్యం గంజిని తలకు పట్టించుకోవడం వలన ,వెంట్రుకలు బలంగా అందంగా ఉంటాయి.

రోజు ఈ గంజిని ముఖానికి మాస్క్‌గా వేసుకుంటే మచ్చలు మొటిమలు మాయమవుతాయి. అమెరికా వ్య‌వ‌సాయ విభాగం ప్రకటించిన వివరాల ప్రకారం కృష్ణ బియ్యం లో 18 ముఖ్యమైన అమినో ఆమ్లాలు, ఐరన్, జింక్, కాపర్, కెరొటిన్, పైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. పోషకాలు ప్రొటీన్లు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. అనేక తీవ్ర వ్యాధుల నుంచి బయట పాడటానికికృష్ణ బియ్యం ఉపయోగపడతాయని పరిశోదకుల పరిశీలనలో తేలింది.కాబట్టి మీ ఆహారం లో  వీటికి కూడా స్థానం కల్పించి ఆరోగ్యవంతులుగా జీవించండి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!