ఆయేషా మీరా హత్య కేసు ఆధారాల మాయంపై సీబీఐ కేసు నమోదు

Share

విజయవాడ, డిసెంబర్ 29 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా సృష్టించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి, ఆధారాలను మాయం చేసిన ముగ్గురు కోర్టు సిబ్బందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. తొలుత ఈ కేసులో కిందికోర్టు ముద్దాయిగా నిర్ధారించడంతో జైలు శిక్ష అనుభవిస్తున్న పిడతల సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా పేర్కొని విడుదల చేసిన విషయం  విదితమే. ఈ కేసులో అసలు దోషులను పట్టుకోలేదంటూ ఆయేషా తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ ప్రధమంగా ముగ్గురిపై కేసు నమోదు చేసింది. అనుమానంతో మరి కొంత మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.


Share

Related posts

సినిమా తీయడానికి తెగ కష్టపడుతున్న రేణుదేశాయ్..!!

sekhar

Suicide: అవమాన భారంతో భార్య, పిల్లలకు ఉరివేశాడు..! ఆపై తాను ఆత్మహత్య..!!

Srinivas Manem

సింగపూర్‌లో లోకేష్‌కు ఘన స్వాగతం

somaraju sharma

Leave a Comment