NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: వైయస్ జగన్ పాలన బాగుంది మమ్మల్ని ఏపీలో కలపండి అంటున్న ఆ రాష్ట్ర ప్రజలు..??

YS Jagan: దేశంలో అనేక రాష్ట్రాలకు ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నాయండి కరుణ టైంలో కేంద్రం ఎక్కువగా ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను .. పరిగణలోకి తీసుకొని దేశవ్యాప్తంగా అమలు చేయడం తెలిసిందే. కంటికి కనిపించని ఈ మహమ్మారి అనే శత్రువుతో ప్రపంచంలో అనేక దేశాల అధినేతలు పోరాటం విషయంలో తల పట్టుకున్నారు. కానీ వైరస్ తీవ్రత మూడు విభాగాలుగా రెడ్ గ్రీన్ ఆరెంజ్ జోన్ లుగా విభాగించి జగన్ తీసుకున్న నిర్ణయాలను కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేసింది.

File:Ys-jagan-mohan-reddy.webp - Wikipedia

ఇక అదేరీతిలో గ్రామ సచివాలయాలు.. వాలంటీర్ల వ్యవస్థ పనితనం విషయంలో దేశంలో చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలలో ఇదే వ్యవస్థను తీసుకొచ్చి ఆలోచన చేస్తుండగా.. ఈ వ్యవస్థ పై ప్రధాన మోడీ కూడా అనేక రాష్ట్రాల సీఎంలకు.. ఇటువంటిది ప్రజలకు అందుబాటులోకి తెస్తే ప్రభుత్వ పనులు సులభతరంగా మారుతాయని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో తెలపటం తెలిసిందే. నాడు నేడు, ఆరోగ్య విద్యా రంగంలో జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. తమ రాష్ట్రాలలో అమలు చేసే రీతిలో ఆలోచనలు చేస్తున్నారు. ఇటువంటి పరిపాలన అందిస్తూ ఉండటంతో ఏపీ.. ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు.. తమని ఏపీలో కలిపేయాలని వైయస్ జగన్ పాలన బాగుంది అని అంటున్నారు.

Read More: AP CM YS Jagan: ఆర్థిక పనుల నిర్వహణ సులభతరంకై సీఎం జగన్ కీలక నిర్ణయం..!!

ఈ క్రమంలో సరిహద్దు ప్రాంతానికి చెందిన ప్రజలు ఒడిశా రాష్ట్ర ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు.. విజ్ఞప్తి చేస్తూ ఏపీలో కలిపేయాలని ఒడిశాలో కనీస అవసరాలు.. కూడా తీరటం లేదని తెలిపారు. గిరిజన ప్రభావిత ప్రాంతమైన ఈ సరిహద్దు ప్రాంతంలో ఒడిషా రాష్ట్రం ప్రభుత్వం కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితి లో ఉండటంతో.. ఏపీలో సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పాలనా మరియు పథకాలు అని తెలుసుకుని ఇక తమని ఏపీలో కలిపేయాలని.. అక్కడ ఎమ్మెల్యే లకు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఈ విషయాన్ని ఒడిషా రాష్ట్రం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీంతో ఈ వార్త ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?