అధికారికంగా జల్లికట్టు

 

తమిళనాడు ప్రజలు సాంప్రదాయంగా భావించే జల్లికట్టు పోటీలను అధికారికంగా నిర్వహించుకునేందుకు ఆ రాష్ట్ర  ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత మధురైలో  తరువాత జనవరి15,16,17 తేదిల్లో పోటీలు నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరాష్ట్రప్రభుత్వం తెలిపింది. 15న అవానయపురం, 16న పాలమేడు, 17న అలంగనల్లూరులో పోటీలను నిర్వహించునున్నట్లు తమిళనాడు రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది.