ohmkar new dance show dance plus to start soon in star maa
తెలుగు రాష్ట్రాల్లో ఓంకార్ తెలియని వారు ఉండరు. ఇప్పుడు కాదు కానీ.. ఓ 10 ఏళ్ల కింద ఓంకార్ మామూలు ఫేమస్ కాదు. అప్పట్లో వచ్చిన ఆట డ్యాన్స్ షో కానీ… చాలెంజ్ షో కానీ.. ఓంకార్ ను ఎక్కడికో తీసుకుపోయాయి. ఓంకార్ అంటే ఒక బ్రాండ్ ఏర్పడింది. అవే కాదు.. చాలా ప్రోగ్రామ్స్ ను ఓంకార్ నిర్వహించారు. అందరు హోస్టుల్లా కాదు.. ఆయన హావభావాలు కాస్త ఢిఫరెంట్ గా ఉంటాయి. అందుకే ఇప్పటికీ.. ఆయన్ను పలు షోలలో ఇమిటేట్ చేస్తుంటారు. ఇప్పటికీ.. స్టార్ మాలో ఇస్మార్ట్ జోడీతో పాటు మరో రెండు మూడు ప్రోగ్రామ్ లు చేస్తున్న ఓంకార్.. తాజాగా సరికొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఆయన్ను పాపులర్ చేసిన డ్యాన్స్ షోనే మళ్లీ సరికొత్తగా తీసుకురాబోతున్నారు. డ్యాన్స్ ప్లస్ పేరుతో సరికొత్త షోకు ప్లాన్ చేశారు. స్టార్ మాలో త్వరలో ఈ ప్రోగ్రామ్ ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ఆడిషన్లు కూడా ప్రారంభం అయ్యాయట.
దీంట్లో అన్ని రకాల వయసు ఉన్నవారితో నెక్స్ట్ లేవల్ డ్యాన్స్ ను వేయిస్తానంటూ ఓంకార్ చెప్పుకొచ్చారు. సోలో, డుయో, గ్రూప్ డ్యాన్సులను ఈ షోలో నిర్వహిస్తామంటూ.. ఓంకార్ చెప్పారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…