NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: రవి ఎలిమినేట్ అయిన తర్వాత వాళ్ళ అమ్మ.. గేదెలు, మేకలు, గొర్రెలు అంటూ వైరల్ కామెంట్స్..!!

Bigg Boss 5 Telugu: యాంకర్ రవి(Ravi) హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడం అన్ ఫెయిర్ అంటూ ఆయన మద్దతుదారులు సోషల్ మీడియాలో బిగ్ బాస్ షో పై మండి పడుతున్నారు. అంత మాత్రమే కాక ఆదివారం అన్నపూర్ణ స్టూడియో(Anapoorna Studio) గేటు బయట రచ్చ రచ్చ కూడా చేయడం జరిగింది. టైటిల్ రేసులో ఉన్న కంటెస్టెంట్స్ పైగా బయట మంచి క్రేజ్ ఉన్న రవి(Ravi)… కనీసం టాప్ ఫైవ్ లోకి వెళ్లక ముందే.. హౌస్ నుండి ఎలిమినేట్ కావడం బయట మాత్రమే కాదు ఇంట్లో ఉన్న సభ్యులకి కూడా అర్థం కాని పరిస్థితి. ఇటువంటి తరుణంలో రవి ఎలిమినేట్ కావడంపట్ల వాళ్ళ అమ్మగారు సోషల్ మీడియాలో సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. విషయంలోకి వెళితే సెలబ్రిటీలను హౌస్ లోకి పంపించి ఇండస్ట్రీకి చెందిన వాళ్లే… తోటి కంటెస్టెంట్ లకు గేదెలు, మేకలు, గొర్రెలు అనే పేర్లు పెట్టడం సరైనది కాదని అన్నారు.

Bigg Boss 5: Anchor Ravi Apologies

ఈ రీతిగా వ్యవహరిస్తే బిగ్ బాస్(Bigg Boss) షో లో ఎవరు చూడారు అని అన్నారు. బిగ్ బాస్ హౌస్ లో రవి గేమ్ ఆడి బయటకు వచ్చాడని ప్రెజర్ కుక్కర్ నుండి బయటకు వచ్చినట్లు ఉందని తనకి హ్యాపీగానే ఉందని రవి తల్లి గారు పేర్కొన్నారు. బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో గేమ్ ఆడకు పిచ్చి చేష్టలు చేయకుండా అస్తమానం తింటూ లేడని తన కొడుకు అందరినీ ఎంటర్టైన్ చేసి బయటకు వచ్చేయడం జరిగిందని ఎలిమినేషన్ తనకు ఎంతగానో బాధ కలిగించింది అంటూ రవి వాళ్ళ అమ్మగారు తన అసహనాన్ని వ్యక్తం చేశారు.

Southsuper - Bigg Boss 5 Telugu: Anchor Ravi per week remuneration -  Entrendz Showbizz

ఇదిలా ఉంటే సరిగ్గా రవి ఎలిమినేషన్ జరగక ముందు రోజు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన రవి(Ravi) వాళ్ళ అమ్మగారు రవి ఆడిన గేమ్ తీరుపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా రవి హౌస్ లో రాజు కావటం ఆ సమయంలో తాను ఎంతగానో గర్వించినట్లు… ఒక రాజు కి తల్లిగా తాను ఆ ఎపిసోడ్ చూసిన సమయంలో ఫీల్ అయినట్లు.. చెప్పుకొచ్చారు. అయితే ఇంతలోనే రవి ఇంటి నుండి ఎలిమినేట్ కావడం..తో.. ఆమె .. బిగ్బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ ఆన్ ఫైర్ అన్న రీతిలో తన అసహనాన్ని సోషల్ మీడియాలో వీడియో రూపంలో వ్యక్తం చేశారు.

Related posts

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju