NewsOrbit
న్యూస్

ఆన్ లైన్లో లైసెన్స్.. తెలంగాణలో సరికొత్త విధానం

online driving licence system in telangana

ప్రజలకు ప్రభుత్వం అందించే సేవల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న సేవలు అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో రవాణ శాఖ 5 రకాల ఆన్ లైన్ సేవలు ప్రవేశపెట్టింది. వీటి ద్వారా ప్రజలకు సమయం ఆదా కానుంది. శ్రమ లేకుండా ఈ సేవలను ఇంటర్నెట్ ద్వారా ఇంటి నుంచే పొందే సౌలభ్యం కల్పించింది. ‘ఫెస్ట్’ (ఫ్రెండ్లీ ఎలక్ట్రానిక్ సర్వీస్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్) పేరుతో ఖైరతాబాద్ లోని రవాణ శాఖ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ సేవలను ప్రారంభించారు.

online driving licence system in telangana
online driving licence system in telangana

 

ఈ సేవల ద్వారా డ్రైవింగ్ లెసెన్సుల విధానంలో కొత్త విధానం ప్రవేశపెట్టినట్టైంది. లెర్నింగ్ లైసెన్స్ విషయంలో డూప్లికేట్ పత్రాలు, బ్యాడ్జీలు అందజేయడం, డూప్లికేట్ లైసెన్స్, పాత కార్డు స్థానంలో స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టడం, హిస్టరీ షీట్.. వంటి 5 రకాల సేవలను ఇకపై ఆన్ లైన్ లో అందించే ఏర్పాట్లు చేశారు. త్వరలో మరో 6 కొత్త సేవల్ని కూడా అందుబాటులోకి తెస్తామని మంత్రి పువ్వాడ ప్రకటించారు. ఈ సేవలను స్మార్ట్ ఫోన్ లో సైతం పొందచ్చని ఆయన వివరించారు.

మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవలను ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా రవాణ శాఖలో ఈ సంస్కరణలు తీసుకొచ్చామని అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చామని అందులో రవాణా సేవలు ఒకటని మంత్రి పువ్వాడ విజయ్ కుమార్ తెలిపారు.

 

author avatar
Muraliak

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?