NewsOrbit
న్యూస్ సినిమా

Karthika Deepam Hima: వంటలక్క కూతురు ఇంత అందంగా ఉంటుందా..

Original photo of Karthika Deepam Hima

Karthika Deepam Hima: స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ కి ఎంత మంది ఫాన్స్ ఉన్నారో అలాగే ఆ సీరియల్ కి ఎంత క్రేజ్ ఉందో మన అందరికి తెలిసిందే. రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ సీరియల్. ఇక రేటింగ్స్ విషయంలో కూడా ఈ సీరియల్ నెంబర్ 1 గానే ఉంది.  ఈ సీరియల్‌లోని క్యారెక్టర్లు దీప, కార్తీక్, సౌందర్య, సౌర్య, హిమ Karthika Deepam Hima కూడా అందరికీ సుపరిచితమే. ఈ సీరియల్ తో దీప కూతుర్లుగా నటించే హిమ మరియు సౌర్య లకు కూడా బాగానే పాపులారిటీ వచ్చింది.

Original photo of Karthika Deepam Hima
Original photo of Karthika Deepam Hima

ఇక హిమ విషయానికి వస్తే, ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు సహృద. ఈ చిన్నారికి సోషల్ మీడియా లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ పాపకి కార్తీక దీపం సీరియల్ చాలా క్రేజ్ ను సంపాదించింది పెట్టింది. ఈ సీరియల్ లో హిమ కొంచెం  వంటలక్కగా లాగా చామంచాయగా ఉంటుంది. సహృద కి మొదటిలో ఈ విషయం తెలియగానే చాలా బాధ పడిందట.

మొదట ఈ సీరియల్‌లో అవకాశం వచ్చినపుడు ఉన్న సంతోషం తరువాత లేదని చెప్పుకొచ్చింది. ఈ సీరియల్ లో తనని అందంగా చూపించరని సిబ్బంది చెప్పారట. కానీ నిజ జీవితంలో సహృద ఎంత అందంగా ముద్దుగా ఉంటుందో తెలుసా? పైన ఫోటో లో ఉన్నది హిమ. ఈ సందర్భం లో ఈ చిన్నారి మాట్లాడుతూ మేకప్ అంటే యిష్టమే కానీ మొదట్లో తనకి కెమెరా అంటే చాలా భయమని ఎందుకో మొదట్లో ఈ పాత్ర నచ్చలేదని ఆ తరువాత కొన్ని రోజులకు నచ్చిందని ప్రస్తుతం చాలా ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పుకొచ్చింది. మొదటిలో తనకు ఆ మేకప్ నచ్చకపోయినా, పాత్ర నచ్చకపోయినా మేకర్స్‌ కు ఇచ్చిన మాట కోసం చేసానని చెప్పింది సహృద.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్  అందరితో షేర్ చెయ్యండి.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu