NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

OTT : ఓటీటీ హవా తగ్గనుందా..!!

OTT : ప్రస్తుతం ఓటిటి శకం నడుస్తోందని చెప్పొచ్చు.. లాక్ డౌన్ ముందు వరకు ఓటిటిల ఊసేలేదు.. అప్పటికి అదే హైఫై ఫ్లాట్ ఫామ్ ఏ.. దియేటర్ ఎప్పటిలాగే కామన్ మాన్ ఫ్లాట్ ఫామ్.. ఒక్కసారి గా కరోనా వైరస్ విజృంభించడంతో లాక్‌డౌన్‌ రావడం థియేటర్లు మూత పడడం వరుసగా జరిగిపోయాయి.. ఇక అందరూ నెట్టింట్లో అడుగుపెట్టారు.. దీంతో ప్రేక్షకులంతా థియేటర్లకు వెళ్లి చూసే పరిస్థితులు లేక అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్  తో సహా ఎన్నో ఉండటంతో తమకు ఇష్టం వచ్చిన సమయంలో చూసేస్తున్నారు.. ఇటీవల 21 మంది పార్లమెంట్ సభ్యులు ఓటీటీ లో చూపిస్తున్న కంటెంట్ పై చర్యలు తీసుకోవాలంటూ  ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లినా సంగతి తెలిసిందే.. తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది..

OTT : OTT have special rules are announced soon
OTT OTT have special rules are announced soon

రొమాంటిక్ సీన్లు , బూతులు, క్రైమ్ సంబంధిత సన్నివేశాలు చూపించే ఓటీపీ పై చర్యలు తీసుకోవాలంటూ ఎంపీలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ప్రకాష్ జవదేకర్ త్వరలోనే పోటీల కోసం ప్రత్యేక గైడ్లైన్స్ లోను తీసుకు రాబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే దానికి సంబంధించిన పని జరుగుతుందని చెప్పారు. సినిమాలకు సెన్సార్ మాదిరిగా ఓటీటీ లకు ప్రత్యేక నిబంధనలు రూపొందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇదే జరిగితే ఇకపై రొమాంటిక్ సీన్లు, బూతు డైలాగులు, రక్తపాతాలు కనిపించవు . ఒకవేళ ఉన్నా ఇప్పటివరకు ఉన్నంతగా ఉండవు. వీటి కోసమే పోటీలను ఆశ్రయించే వాళ్లందరికీ ఇది ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

OTT : OTT have special rules are announced soon
OTT OTT have special rules are announced soon

ఓటీటీ ప్లాట్ ఫామ్లో ప్రసారమయ్యే సినిమాలు వెబ్ సిరీస్ లకు సెన్సార్ ఉండదు. దీంతో మామూలు వాటితో పోల్చుకుంటే అక్కడ ప్రచారం అయ్యేవి పచ్చిగా ఉంటాయి. రొమాంటిక్ సీన్లు , బూతు డైలాగులు, రక్తపాతం ఉన్న సన్నివేశాలు మొదలైనవి వీటిలో ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తారు.బిజినెస్ పరంగా కొందరు ఫిలిం మేకర్లు వీటికి ఆకర్షితులవుతున్నారు. కంటెంట్ కోసం ప్రేక్షకులు వీటిని ఆశ్రయిస్తున్నారు.ఇప్పటికే థియేటర్లు తెరుచుకున్నాయి..ఓటీటీ హవా తగ్గుందో లేక ఇలాగే కొనసాగుతుందో వేచి చూడాలి. భారత దేశంలో ప్రస్తుతం 40 కి పైగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓటీటీ కి ప్రత్యేక నిబంధనలు విధించిన ఓటీటీ శకం నడుస్తుందో లేదో వేచి చూడాలి మరి.

author avatar
bharani jella

Related posts

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella