NewsOrbit
న్యూస్ హెల్త్

ఆ విషయంలో  మనపెద్దలు పాటించిన నియమాలు ఎలా ఉండేవో తెలుసా??

ఆ విషయంలో  మనపెద్దలు పాటించిన నియమాలు ఎలా ఉండేవో తెలుసా??

శృంగారం ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడ పడితే అక్కడచేసేది కాదు.రెండు, మూడు శతాబ్ధాలను పరిశీలిస్తే మనదేశం లో శృంగారం అనేది ఒక రహస్య కార్యక్రమం. దాని గురించి మాట్లాడాలన్నా, చేయాలన్నా వెనక్కి తగ్గేవారు.కానీ..ఇప్పుడు స్మార్ట్ యుగం పుణ్యమా అని అంతాగుట్టు విప్పబడింది. అలాగే.. రెండో శతాబ్ధం నాడు కూడా శృంగారం గురించి బహిరంగంగానే మాట్లాడుకునేవారట. అందుకు సాక్ష్యమే వాత్సాయనుడు రాసిన కామసూత్ర అని విశ్లేషకులుఅంటున్నారు.

ఆ విషయంలో  మనపెద్దలు పాటించిన నియమాలు ఎలా ఉండేవో తెలుసా??

అయితే, ఆ రోజుల్లో శృంగారానికి  సంబంధించి పూర్తి  క్రమశిక్షణ తో ఉండేవారని,ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకునేవారట . శృంగారం అనేది కేవలం శారీరక ఆనందమే కాదు.. మానసిక ప్రశాంతత కూడా అని బాగా నమ్మేవారట అందుకే.. వేళా పాళా లేకుండా  ఎక్కడ పడితే  అక్కడ శృంగారం చేసేవారు కాదట. ఆరోగ్యంగా ఉండేందుకు శృంగారం చేసే ముందు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకొనేవారని నిపుణులు వెల్లడించారు. ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం..

స్త్రీలకు లకు నెలసరి వస్తే మొదటి  నాలుగు రోజుల పాటు శృంగారం లో పాల్గొనేవారు కాదట. అలా పాల్గొంటేస్త్రీకి  రోగాలు వస్తాయని నమ్మేవారు. నెలసరి  వచ్చిన రోజు నుంచి 5, 12, 16వ రోజుల్లో శృంగారం లో పాల్గొనేవారు. పగటి వేళల్లో అస్సలు శృంగారం చేసుకునేవాళ్లు కాదు. దేవుడి పూజ మాత్రమే జరగవలిసిన ఉదయం, సాయంత్ర వేళల్లో పొరపాటున కూడా మంచం పై ఉండేవారు కాదు.

సూర్యోదయం, సూర్యాస్తమం, గ్రహణం, చనిపోయినా, శ్రావణ మాసం, అమావాస్య రోజుల్లో  శృంగారం ప్రసక్తే ఉండేది కాదు. భార్య తో తప్ప పరాయి వాళ్ళతో శృంగారం చేసేవారు కాదు. అది అధర్మం గా భావించేవారు. గర్భవతి అయిన స్త్రీలు  శృంగారానికి దూరం గా ఉండేవారు. ఆ  సమయం లో శృంగారం చేస్తే పిల్లలు అంగవైకల్యం తో పుడతారని భావించేవారు .దేవాలయాలు, గురుకులాలు, ఆస్పత్రుల్లో..  పవిత్రమైన చెట్లు, స్మశానాలు,ఉన్నప్రదేశాలలో శృంగారానికి దూరంగా ఉండేవారు. ఒకవేళ అలాంటి  చోట చేస్తే భయంకరమైన జబ్బులు వస్తాయని నమ్మేవారు.

Related posts

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Fire Accident: అనంతపురం గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం ..రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం..!

sharma somaraju

Vote: ఓటర్లకు బిగ్ అలర్ట్ .. ఓటు హక్కు నమోదునకు నేడే అఖరు రోజు

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju