NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అమెరికా అధ్యక్షుడి కన్నా మన కార్పొరేటర్ల ప్రమాణస్వీకారమే నయమట..! అగ్రరాజ్యానికి ఏమిటీ దుస్థితి?

అగ్రరాజ్యం అమెరికా లో అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం ఎంత అట్టహాసంగా అంగరంగవైభవంగా జరగాలి? దాదాపు పది లక్షల మంది ప్రజలు సాధారణంగా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అయితే ఈసారి మాత్రం ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరగనుందని సమాచారం.

 

ఎన్నో అనూహ్య పరిస్థితులు, సంచలన ఘటనల మధ్య కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ చాలా సింపుల్ గా ప్రమాణ స్వీకారం చేస్తారట. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా వైరస్ కేసులు అమెరికా లోనే నమోదైన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో లక్షలాదిమందికు ఈ వేడుక ద్వారా వైరస్ ప్రబలే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

ఇక 20వ తేదీన జరగబోయే ప్రమాణ స్వీకారం కి అతి తక్కువ సమయం ఉంది ఇక ఆ సమయం ఉండడం కూదా మరో కారణం. అంతే కాకుండా ఇంటెలిజెన్స్ కూడా ముప్పు ఉన్నట్లు హెచ్చరించింది. ప్రధాన రోడ్లు మూసివేస్తున్నారు. రెండు రోజులపాటు బ్రిడ్జిలు కూడా క్లోజ్ చేస్తున్నారు. రెండు లక్షల మంది నేషనల్ గార్డ్ అత్యంత అప్రమత్తంగా సెక్యూరిటీని పర్యవేక్షించబోతున్నారు.

ప్రధాన వేదిక మీద మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా ఆసీనులు అవుతారు. ఇక ఈ కార్యక్రమంలో లేడిగాగా జాతీయ గీతం ఆలపిస్తారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ స్వీకారానికి హాజరయ్యే అవకాశం లేదు. ఇక ఎటువంటి హడావుడి లేకుండా అమెరికా అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం జరిగిపోతుంది అన్నమాట.

author avatar
arun kanna

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!