పాక్ జైళ్లలో 537 మంది ఇండియన్లు

Share

పాకిస్తాన్ జైళ్లలో 537 భారతీయులు ఉన్నారని ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్నిపాకిస్థాన్ ఈ రోజు భారత్ కు తెలిపింది.  భారత్ ఇరు దేశాల మధ్యా ఉన్న ఒప్పందం మేరకు  పాక్ విదేశాంగ శాఖ ఈ వివరాలను భారత్ కు అందజేసింది. పాక్ అందించిన సమాచారం మేరకు అక్కడి  జైళ్లలో మగ్గుతున్న భారతీయులలో 54 మంది పౌరులు, 483 మంది జాలరులు ఉన్నారు. ప్రతి ఏడాది జనవరి 1, జులై 1 తేదీలలో  ఇరు దేశాలూ ఈ వివరాలను పరస్పరం తెలియజేసుకుంటాయి.  ఆ మేరకు భారత్ కూడా తమ దేశంలోని జైళ్లలో ఉన్న పాక్ ఖైదీల వివరాలను ఆ దేశ హై కమిషన్ కు అందజేసింది.


Share

Related posts

అనన్య ఆ రకంగానే టాలీవుడ్ హీరోలకి ఎరవేస్తుందా ..?

GRK

రేపటినుంచి ఏపీకి విదేశాల్లో చిక్కుకున్నవారి రాక

Siva Prasad

అర్జెంటుగా ఇటలీ బయలుదేరిన ప్రభాస్..?

GRK

Leave a Comment