NewsOrbit
న్యూస్ సినిమా

Salaar : సలార్ మేకింగ్ వీడియోతో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్..!

Salaar : కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్ తర్వాత వరుసబెట్టి చిన్న హీరోల దగ్గర్నుంచి పాన్ ఇండయన్ స్టార్స్ వరకు తమ సినిమా అప్ డేట్స్ తో సర్‌ప్రైజెస్ మీద సర్‌ప్రైజెస్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ కూడా ఇప్పటికే ఆయన నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యాం రిలీజ్ అప్‌డేట్ ఇచ్చారు. కాగా ఇప్పుడు మరో సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడని లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్
‘ఆర్ఆర్ఆర్’ మూవీ మేకింగ్ వీడియోలు అలాగే మెగాస్టార్ చిరంజీవి -మెగాం పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న మల్టీస్టార్ ఆచార్య ప్రమోషన్స్ కి ప్లాన్ రెడీ అవుతోంది.

pan indian star prabhas surprises with salaar making video
pan indian star prabhas surprises with salaar making video

అంతేకాదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా పుష్ప పార్ట్ వన్ కి సంబంధించిన ప్రమోషన్స్ కి భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు మరో పాన్ ఇండియన్ సినిమా సలార్ కూడా రెడీ అవుతుందనే వార్త హై ఓల్టేజ్‌లో క్యూరియాసిటీని పెంచుతోంది. సలార్ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో హీరో ప్రభాస్- హీరోయిన్ శృతి హాసన్ పాల్గొంటుండగా, కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

Salaar : మేకింగ్ వీడియో రిలీజ్ కి సంబంధించి స్పెషల్ పోస్టర్ రెడీ ..?

అయితే తాజా సమాచారం ప్రకారం సలార్ దర్శక, నిర్మాతలు ఈ సినిమాకి సంబంధించిన ఓ స్పెషల్ మేకింగ్ వీడియోను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. దీనిపై అతి త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని ఇండస్ట్రిలో టాక్ వినిపిస్తోంది. ఈ మేకింగ్ వీడియో రిలీజ్ కి సంబంధించి స్పెషల్ పోస్టర్ ను కూడా చిత్రబృందం విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారట. ఇక సలార్ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా, కేజీఎఫ్ ఫ్రాంఛైజీని నిర్మించిన హోంబలే సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. కంప్లీట్
యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న.. ఈ మూవీ 2022 ఏప్రిల్ 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Related posts

Mamagaru April 16 2024 Episode 187: బట్టలు పిండుతున్న గంగాధర్ ని చూసి కోప్పడుతున్న చంగయ్య, పెళ్లి నాకిష్టం లేదు అంటున్న సిరి..

siddhu

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N