NewsOrbit
న్యూస్

Panjab Haryana High Court: ముస్లిం యువతుల వివాహా వయస్సుపై పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక తీర్పు

Panjab Haryana High Court: ముస్లిం యువతుల వివాహ వయస్సుకు సంబంధించి పంజాబ్, హర్యానా హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. ముస్లిం యువతి 16 ఏళ్లు నిండగానే తనకు ఇష్టమైన వ్యక్తిని వివాహ చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. విషయంలోకి వెళితే.. 16 ఏళ్లు నిండిన ఓ ముస్లిం యువతి తనకు ఇష్టమైన యువకుడిని వివాహం చేసుకుని తమకు రక్షణ కల్పించాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. సదరు యువతి పిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. షరియా చట్టాన్ని ఉటంకిస్తూ కీలక తీర్పును వెలువరించింది. షరియా చట్టం ప్రకారం 16 ఏళ్లు నిండిన ముస్లిం యువతులు తమకు ఇష్టమైన యువకుడిని పెళ్లి చేసుకునే హక్కు ఉంది. ఇదే విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. ముస్లిం యువతి 16 ఏళ్లు నిండగానే వివాహం చేసుకునేందుకు అర్హురాలేనని హైకోర్టు తేల్చి చెప్పింది.

Panjab Haryana High Court Key Verdict On Muslim girl marriage age permits
Panjab Haryana High Court Key Verdict On Muslim girl marriage age permits

 

మహిళల వివాహ వయస్సును 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు పెంచుతూ చేసిన ప్రతిపాదనను ఈ ఏడాది కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మహిళల వివాహా వయస్సు 21 ఏళ్లు పెంచడంపై ప్రతిపక్షాల నుండి ఆక్షేపణలు వ్యక్తం అయ్యాయి. ఆ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ..మహిళలు చదువుకుని ప్రగతి సాధించడానికి మహిళల వివాహ వయస్సును 18 ఏళ్ల నుండి 21 సంవత్సరాలకు పెంచామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మహిళల వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో .. భారత చట్టాలను కాదని షరియా చట్టం ప్రకారం పంజాబ్, హర్యానా హైకోర్టు ..ముస్లిం యువతులు 16 ఏళ్లు నిండగానే వారికి ఇష్టమైన వ్యక్తితో వివాహం చేసుకోవచ్చని తీర్పు వెలువరించడం తీవ్ర సంచలనం అయ్యింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!