NewsOrbit
న్యూస్ హెల్త్

Asthma: పిల్లలకు ఆస్త్మా రావడం వెనుక తల్లిదండ్రుల పాత్ర ఏమిటో తెలుసా ??

Parents role in children suffering from Asthma

Asthma: పొగతాగడం ఆరోగ్యానికి అన్ని రకాలుగా హానికరమని ,నికోటిన్ ఆరోగ్యానికి చేటుని తెస్తుందని.. తాగేవారికే కాదు ఆ పొగ పీల్చినవారికి కూడా ప్రమాదం అని తెలిసి కూడా చాలా మంది పొగ త్రాగడాన్ని ఏమాత్రం మానరు.. నిజానికి పొగత్రాగడం అనేది పురుషులకు మాత్రమే కాదు వారి పిల్లలకు కూడా ప్రమాదమే అని తెలుసుకోవాలి. మగవారు పొగత్రాగడం వల్ల పిల్లలను ఆస్త్మా వచ్చే అవకాశాలు మూడు రేట్లు ఎక్కువ అని ఒక పరిశోధనలో తేలింది.

Parents role in children suffering from Asthma
Parents role in children suffering from Asthma

పరిశోధకులు 24 వేల మందికి పైగా పిల్లలు , పొగత్రాగే అలవాటు ఉన్న వారి తండ్రుల వివరాలు లోతుగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చారు. ప్రదానం గా 15 ఏళ్ళ వయస్సు కన్నా ముందు నుండే పొగత్రాగే అలవాటున్న మగవారికి పుట్టిన పిల్లలకు ఆస్త్మా వచ్చే ప్రమాదం ఎక్కువగా కనిపించిందని పరిశోధకులు తెలియచేసారు. ఆడవారు అందునా గర్భం ధరించిన సమయంలో పొగ త్రాగినా కూడా పిల్లలకు ఆస్త్మా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు తెలియచేస్తున్నారు. అంతే కాదు గర్భం ధరించడానికి ముందు తల్లులు పొగ త్రాగినా కూడా పిల్లలపై ఆ ప్రభావం ఉంటుందని తేలింది. తండ్రులు పొగ త్రాగితే వారి వీర్య కణాల ద్వారా పిల్లల ఆరోగ్య మీద ప్రభావము చూపుతుందని తేలింది.

పొగతాగడం అనేది పిల్లల పెరుగుదల పై ప్రభావం చూపడంతో పాటు వారిలో జన్యుపరమైన నష్టాలు కూడా కలుగచేస్తుందని పరిశోధకులు తెలియచేస్తున్నారు .కాబట్టి పొగతాగే అలవాటు కు వీలైనంత దూరం గాఉండండి.సరదాకి కూడా దానిని దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్త పడడం చాల అవసరం. ఈ పరిశోధనలో తల్లిదండ్రులు చెప్పిన మరో విషయం ఏమిటంటే తాము సరదాకు చేసిన పని పిల్లల ఆస్త్మా తో బాధపడుతున్నప్పు అనుభవిస్తున్న నరకం చూస్తుంటే చాల భయంకరం గా అనిపించిందని ఆవేదన చెందారట ..

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?