NewsOrbit
న్యూస్ హెల్త్

Children: మీ పిల్లలను ఇలా పెంచితే  విలువయిన ఆస్తులు ఇచ్చినట్టే..

Children: మీకు 20 ఇయర్స్ ఉన్నాయా ?జాబ్ కూడా చేస్తున్నారా?లేదా ఇంకా చదువుదామనుకుంటున్నారా ? వాటి కన్నా ముందు  నేర్చుకోవాల్సిన విషయాలు కొన్నిటి గురించి తెలుసుకుందాం. . ఇక అసలు విషయానికి వస్తే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇరవై  ఏళ్ళు దాటికూడా  పక్కదుప్పట్లు మడత పెట్టని వాళ్ళు, మడతపెట్టడం రాని వాళ్ళు, తిన్న పళ్లెం కడగని వాళ్ళు, మీ బట్టలు మీరు ఉతుక్కోలేని వాళ్ళు,(మెషిన్ ఉన్న లేకున్నా ఉతుక్కోవడం కచ్చితం గా వచ్చి తీరాలి).

Parents should make their children learn these
Parents should make their children learn these

ఇస్త్రి చేసుకోవడం రాని వాళ్ళు , మీ రూమ్ మీరు సర్దుకోలేని వాళ్ళు, కనీసం అన్నం వండుకోవడం రాని వాళ్ళు, ఆమ్లెట్ లేదా పప్పు చేసుకోవడం కూడా రానివాళ్లు,బయటకు వెళ్లి కూరలు,పళ్ళు కొనడం తెలియని వాళ్ళు , కంది పప్పు కు సెనగ పప్పు కు తేడా తెలియని వాళ్ళు.. బటన్స్ కుట్టు ట్టుకోవడం రాని వాళ్ళు,చిన్న చిరుగుని కూడా కుట్టడం తెలియని వాళ్ళు, పువ్వులు కట్టడం రాని వాళ్ళు ,చిన్న దెబ్బకి ఫస్ట్ ఎయిడ్ ఏమి చేయాలో కూడా తెలియని వాళ్ళు, మీలో ఎంతమంది ఉంది ఉంటారు??? పయిన చెప్పినవన్నీ మనిషి జీవితం లో కనీస అవసరాలను తీర్చేవే.. ఒక మనిషిగా 20 వయసులో పయిన చెప్పినవి ఏ ఒక్కటి రాకపోయినా కూడా అలోచించి నేర్చుకునే విధంగా అడుగులు వేయండి.

ఇప్పటి వరకు  మాకు చదువులతో సరిపోయింది అంటారా నిజానికి ఈ పనులన్నీ 7,8 సంవత్సరాల నుండి నేర్చుకోవాలిసినవి. మాకు పనివాళ్ళు ఉంటారు… మెషిన్ ఉంది లేదా ఫుడ్ ఆర్డర్ చేసుకోగలం అంటారా?? సరే మీరు చెప్పిన విషయం గురించి ఒకసారి ఆలోచిద్దాం.. మరి కరోనా లో పరిస్థితి ఏమిటి ??పని వాళ్ళు ఎక్కడ ఉన్నారు?ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడానికి ఏవి కూడా అందుబాటులో లేవు కదా.. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండి పోవలిసి వచ్చింది… అలాంటి సమయంలో మీరు ఒక్కరే ఇంట్లో ఉన్నారు..  మీకు ఏమి చేతకావు అనుకుందాం అప్పుడు పరిస్థితి ఏమిటి ?కాబట్టి పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో మనం ఊహించలేము … కనీస అవసరాలు తీరడం కోసం కొన్ని పనులు కచ్చితం గా నేర్చుకుని తీరవలిసిందే.. అని మరువకండి…

తల్లిదండ్రులు కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టాల్సిందే.. వయసుకు తగ్గట్టు పనులు నేర్పండి… అన్ని మీరే చేసేయడం వలన పిల్లలు జీవితం లో చాల నష్టపోతారరని  గుర్తు పెట్టుకోండి.. ఆస్తులు ఇవ్వక పోయిన పర్వాలేదు కానీ ..ఆత్మస్థైర్యాన్ని ఇవ్వండి. అది ఉంటే పిల్లలు ఎలాంటి పరిస్థితులు అయినా ఎదురుకుని బ్రతకగలుగుతారు..

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!