NewsOrbit
న్యూస్ హెల్త్

స్కూల్ కి సెలవులు కదా పిల్లలతో ఇలా సమయాన్ని గడిపితే ఆ ఫలితం మీకే తెలుస్తుంది!!

స్కూల్ కి సెలవులు కదా పిల్లలతో ఇలా సమయాన్ని గడిపితే ఆ ఫలితం మీకే తెలుస్తుంది!!

Children:పెద్దలు పని ఒత్తిడి ఉన్నప్పుడు పిల్లలు కాస్త అల్లరి చేసిన..వారిని కోప్పడడం అనేది  సహజం. పిల్లల కు అల్లరి చేయడం మాత్రమే తెలుసు ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అనేది వారికి అస్సలు తెలియదు అని  గుర్తు పెట్టుకోవాలి. మరి వాళ్లు స్కూల్స్ లేక  ఇంటి పట్టునే ఉంటున్న ఈ రోజుల్లో అల్లరి మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే వారిపై మితిమీరిన కోపం తెచ్చుకున్న  అతిగా కట్టడి చేయడం అనేది ఎవరికీ మంచిది కాదు. ఒకప్పుడు స్కూల్,హోమ్‌ వర్క్, ఆటల తో తీరిక లేక  అలసిపోయి నిద్ర పోయేవారు.

parents-should-spend-quality-time-with-their-children
parents-should-spend-quality-time-with-their-children

కానీ ఇప్పుడు.. ఇల్లే స్కూల్ చేసుకుని పాఠాలు నేర్చుకుని, ఆట స్థలం గా బాల్కనీ ని వాడుకుంటున్నారు. స్నేహితులతో కలిసే అవకాశాలు కూడా దూరమైనాయి. రోజంతా ఇంట్లో ఉండడం వలన చాలా సమయం ఖాళీ గా  గడపాల్సి వస్తుండటంతో అల్లరి ఎక్కువగా ఉంటుంది. దానిని  బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

రకరకాల వ్యాపకాలు కల్పిస్తే పిల్లలు అల్లరి మాని  బుద్ధి గా అందు లో సమయాన్ని గడిపేస్తుంటారు. కొన్ని విషయాల్లో చూసీచూడనట్లు వదిలేయడం  మంచిది.
ఏ పని చేసినా వద్దని ఆపడం, టివి ఆన్‌ చేసుకుంటే వెంటనే వెళ్లి ఆఫ్‌ చేసేయడం, మొబైల్‌ తీసుకుంటే  దురుసుగా లాగేసుకోవడం లాంటివి అసలు  చేయకండి.

వారు ఏం చేయదల్చుకున్నారో  అది చేయనిస్తూ దాన్ని గమనిస్తూ ఉండండి. కంటి  ముందు ఉన్నారు కదా అని.. ఎక్కువగా  ఫోకస్‌ పెట్టడం  వల్ల.. వారు మీ దగ్గరే ఉన్నా కూడా  ఒంటరిగా ఉన్నామనే భావన కు లోనవుతారు.

మీ ఉద్యోగం లో ఏమైనా  చికాకులు ఉంటే వాటిని ఇంట్లో వాళ్లపై చూపించకండి. ఆ చికాకుతో ఎదుటివారిపై గట్టిగా అరిస్తే దాని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. అనుకోకుండా పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికినందుకు సంతోషంగా భావించి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.

వారి ఇష్టాఇష్టాలను, వారి మాటల్లో ఉండే భావాలను అర్థం చేసుకోండి. వారితో కలిసి  ఆడుకోండి.వారికీ  మీరే పాఠాలు చెప్తూ  హోమ్‌వర్క్‌లు చేయించండి. సాయంత్రం ఇష్టమైన స్నాక్స్‌ చేసిపెట్టండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి దూరమై..ప్రశాంత కలుగుతుంది. వారికి బోలెడంత ప్రేమ దక్కుతుంది.

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju