NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

CP Sajjannar: సీపీ సజ్జన్నార్ తలుచుకుంటే అలాగే ఉంటుంది..ఒకే అడ్రస్ మీద ఉన్న 32 పాస్పోర్ట్ లను పట్టుకున్నారు!!

Passport case investigation by CP Sajjannar

CP Sajjannar: బోధన్ పాస్ పోర్ట్ కేసులో పోలీసులకి  మరో  షాక్ తగిలింది. ఈ కేసులో రోజురోజుకి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా  సైబరాబాద్ పోలీస్  కమీషనర్ సజ్జన్నార్ ప్రెస్ కాన్ఫరెన్స్  లో ఈ కేసుకి  సంబంధించిన వివరాలను బయటపెట్టారు. కొందరు తెలంగాణ పోలీసు  అధికారులు బంగ్లాదేశీయులకు తప్పుడు పత్రాలతో ఒకే అడ్రస్  పై ఏకంగా 32 పాస్పోర్ట్  లు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. కమీషనర్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసులో భాగంగా 8 మందిని అరెస్ట్ చేశారట. ఈ ఎనిమిది మందిలో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఉన్నారట. అంతేకాకుండా ఆ ఎనిమిదిమందిలో నలుగురు బంగ్లాదేశీయులు, ఒకరు పశ్చిమబెంగాల్ కు చెందిన వ్యక్తి మరియు ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులను ఉన్నారట.

Passport case investigation by CP Sajjannar
Passport case investigation by CP Sajjannar

ఇక ఒకే అడ్రస్ మీద ఏకంగా 32 పాస్పోర్టులు జారీ అవడం డిపార్ట్మెంట్ లో కలకలం రేపింది. ఇలా ఒకే అడ్రస్ పై 32 పాస్పోర్ట్ లు జారీ అవ్వడంతో ఇమ్మిగ్రేషన్ రీజనల్ పాస్పోర్టు అధికారులు తమకు సమాచారం ఇచ్చినట్లు సజ్జనార్ చెప్పారు. దర్యాప్తు ముమ్మరం చేసి త్వరలోనే మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీస్ అధికారులు తెలియజేసారు.

కేవలం పోలీస్ అధికారుల అవినీతి మరియు నిర్లక్ష్యం కారణంగానే ఇలా 32 పాస్ పోర్టులు జారీ అయినట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి కొందరు వ్యక్తులు విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వారి పాస్పోర్ట్ లను చూసి సందేహం కలిగి ఆరా తీస్తే ఈ ఉదంతం బయటపడిందని చెప్పారు. ఇవి కాకుండా ఇంకా ఎంతమంది తప్పుడు పత్రాలతో పాస్ పోర్టులు తీసుకున్నారన్న విషయం పై విచారణ జరుపుతున్నాం అని స్పష్టం చేశారు.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju