NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Patanjali : పతంజలి రాందేవ్ బాబా కి ముప్పు తెచ్చిన కరోనా..! ఛీటింగ్ కేసులో అరెస్టు…?

Patanjali :  దేశంలో పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యోగా గురువుగా రాందేవ్ బాబా విపరీతంగా ప్రాచుర్యం పొందారు. పతాంజలి వ్యవస్థాపకుడిగా అతనికి మంచి పేరుంది. కంపెనీ బ్రాండ్ తో మార్కెట్ లో తమకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న రాందేవ్ బాబా పతాంజలి సంస్థ ద్వారా భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు.

 

Patanjali Ramdev baba to get arrested
Patanjali Ramdev baba to get arrested

పతంజలి వారి ‘కోరోలిన్’….

అయితే ఇప్పుడు ఒక్కసారిగా అతని పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటే ప్రపంచాన్ని ఒక సంవత్సరం పాటు వణికించిన కరోనా వైరస్ కు పతాంజలి కంపెనీ ప్రవేశపెట్టిన మందు. కరోనా సమయం లో వైరస్ కు విరుగుడు ‘కోరోలిన్’ అనే మందుని పతాంజలి సంస్థ మందుని ప్రవేశపెట్టింది. రాందేవ్ బాబా దీనిని ఏకంగా కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, మరొక కీలక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో విడుదల చేశారు.

మాకేం సంబంధం లేదు అన్న డబ్ల్యూహెచ్ఓ…

అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ…. వ్యాక్సిన్ విడుదల సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ద్వారా ఇది సర్టిఫై చేయబడింది అని రాందేవ్ బాబా చెప్పారు. ఈ మాటలు విని అందరికీ ఎంతో ఆశ్చర్యం వేసింది. లక్షల కోట్లు పెట్టి ఎన్నో నెలల సమయం వెచ్చించి సైంటిస్టులు వ్యాక్సిన్ తయారు చేస్తే ఆయుర్వేద ప్రొడక్ట్స్ తో పతాంజలి మందు విడుదల చేయడం ఏమిటని అందరూ ఆలోచించారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం పతంజలి ఉత్పత్తులకు తాము ఏ విధమైన సర్టిఫికెట్ జారీ చేయలేదని ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

Patanjali – అంతర్జాతీయ మోసం…?

దీంతో ప్రజలను మోసం చేయాలని చూసిన రాందేవ్ బాబా ను వెంటనే అరెస్ట్ చేయాలని పలు ఆరోగ్య సంస్థలు, సామాజిక సంస్థలు డిమాండ్ చేయడం మొదలు పెట్టాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరు చెప్పి అతను బయటికి వదిలిన ప్రాడెక్టు వల్ల ఏదైనా హాని జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని వారు అంటున్నారు. ఇక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సూర్య ప్రతాప్ సింగ్ కూడా రాందేవ్ బాబా అరెస్టు చేయాలని న్యూ ఢిల్లీ పోలీసులను ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ వేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరణ ఉన్నట్లు నమ్మించి కోట్ల ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన బాబా ను అరెస్టు చేసి అతనిది అంతర్జాతీయ మోసంగా పరిగణించాలని…. మరోసారి అటువంటి పని చేయకుండా కఠిన చర్యలు ఉండేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

అలాగే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి చీటింగ్ కేసులో రామ్ దేవ్ బాబా ని అరెస్టు చేస్తారా లేదా అన్నది వేచిచూడాలి….

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N