NewsOrbit
న్యూస్

పట్టాభి గురించి వైకాపా – టీడీపీ లో బ్యాక్ టూ బ్యాక్ డిస్కషన్ లు ! 

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైయస్ఆర్సిపి పార్టీని ప్రశ్నించడానికి తెలుగుదేశం పార్టీల నేతలు పెద్దగా ముందుకు రాని పరిస్థితి మొన్నటి వరకు నెలకొంది. అధికార పార్టీని ప్రశ్నించిన గానీ వాళ్ళ నుండి సరైన సమాధానం రాదు భారీ మెజార్టీ తో ఉన్నారు అనే భావనలో టీడీపీ నేతలు మొన్నటి వరకు ఉన్నారు. ఇలాంటి తరుణంలో తన దగ్గర సాక్ష్యాధారాలతో అన్ని సమకూర్చుకొని బెజవాడ ప్రాంతానికి చెందిన నాయకుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి పట్టాభి చేస్తున్న రాజకీయానికి టీడీపీ నేతల్లో తో పాటు అధికార పార్టీ నేతల లో కూడా బ్యాక్ టు బ్యాక్ డిస్కషన్లు జరుగుతున్నాయని ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.

 

TDP LEADER Pattabhi Ram Kommareddy fires on YS Jagan Mohan reddy ...108 ఆంబులెన్స్ విషయంలో సరైన పాయింట్లతో అర‌వింద గ్రూప్‌కు ఎందుకు కాంట్రాక్టు ఇచ్చారు అనే పాయింట్ లేవనెత్తి దానిలో భాగంగా విజయసాయి రెడ్డి అల్లుడు ప్రస్తావన తీసుకురావడం నిజంగా హైలెట్. దీంతో ఒక్కసారిగా అధికారపార్టీ షేక్ అయ్యి స్వయంగా సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మామూలుగా అయితే ఇలా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరు ఎన్ని ఆరోపణలు చేసిన అధికార పార్టీ నేతలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. కానీ దానికి భిన్నంగా పట్టాభి చేసిన ఆరోపణలకు ఏకంగా మంత్రులే ఈ విషయం గురించి మీడియా ముందు వివరణ ఇచ్చేలా చేయటం తో పట్టాభి గురించి టీడీపీలో ఉన్న సీనియర్లు కూడా తెగ డిస్కషన్స్ చేస్తున్నారట.

 

ఇదే తరుణంలో ఇప్పుడు డైరెక్ట్ గా జగన్ సొంత కంపెనీ సరస్వతి సిమెంట్ వ్యవహారం లో హై కోర్టును తప్పుదోవ పట్టించారు అంటూ సరికొత్త అంశాన్ని పట్టాభి తెరపైకి తీసుకురావడంతో ఈ విషయం గురించి టీడీపీ లోనూ మరియు వైసీపీ లోనూ భారీగా చర్చలు జరుగుతున్నాయట. మరోపక్క ఇప్పటివరకు టీడీపీ పార్టీ నేతలు చాలామంది అధికార పార్టీని ప్రశ్నించిన వాళ్ల ప్రశ్నలకు కదలలేని వైసీపీ నేతలు పట్టాభి వేస్తున్న ప్రశ్నలకు కదిలిపోయే పరిస్థితి ఏర్పడుతున్న తరుణంలో పట్టాభి దూకుడుకు సొంత పార్టీ నేతలు కూడా బెంబేలెత్తుతున్నట్లు బెజవాడ పాలిటిక్స్ లో టాక్ నడుస్తుంది.  

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!