NewsOrbit
న్యూస్ సినిమా

Pavan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా.. రీక్రియేట్ తో అదరగొట్టారు కుర్రాళ్ళు..!!

Pavan Kalyan: పవర్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తో వచ్చిన సినిమా వకీల్ సాబ్.. చాలా కాలం తర్వాత పవన్ సినిమా వచ్చినప్పటికీ.. ఈ సారి అంతకు మించిన నటనతో ప్రేక్షకులను అలరించాడు.. అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఈ సినిమా లో ఎలా చూడాలి అనుకున్నారో దర్శకుడు వేణు శ్రీరామ్ అలాగే చూపించారు.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్, ఫైట్లు తో థియేటర్లలో అభిమానుల చప్పట్లు, ఈలలతో మార్మోగి పోయాయి.. తాజాగా ఈ సినిమాలోని ఒక ఫైట్ సీక్వెన్స్ ని రీక్రియేట్ చేస్తూ నెల్లూరు కి చెందిన కుర్రాళ్ళు ఒక వీడియోను చేశారు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది..

Pavan Kalyan: vakeel Saab movie some seens recreated Nellore boys
Pavan Kalyan vakeel Saab movie some seens recreated Nellore boys

వకీల్ సాబ్ చిత్రం లోని బాత్రూం, ట్రైన్ యాక్షన్ సన్నివేశాలను మనం చూసిన దానికి ఏ మాత్రం తీసిపోకుండా యాక్షన్ సన్నివేశాలను ఈ కుర్రాళ్లు ఎంతో పవర్ ఫుల్ గా చిత్రీకరించారు.. ఈ వీడియోను గుంటూరు పవర్ స్టార్ అభిమానులు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.. ఈ వీడియో చూసిన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. ఈ వీడియో చూసి ఫిలింమేకర్ బి.వి.ఎస్.రవి ఈ పిల్లలు ప్రతి విభాగంలోని ప్రతి శ్రేణిని ప్రొఫెషనల్ గా కట్ చేశారు.. అంటూ ట్వీట్ చేశారు..

author avatar
bharani jella

Related posts

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri