NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ విషయంలో డైలమాలో పవన్..??

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను పార్టీ స్థాపించిన నాటి నుండి వైసిపి పార్టీని టార్గెట్ గా చేసుకునే పవన్ ఎక్కువగా రాజకీయాలు చేసినట్లు అర్థం అవుతోంది. 2014 ఎన్నికలలో ఈ విధంగానే వైసీపీని అధికారానికి దూరం చేశారు. ఆ సమయంలో టీడీపీ -బీజేపీ పార్టీ తో పవన్ పొత్తు పెట్టుకోవటం తో మొత్తం రాజకీయ సమీకరణాలు మార్చే రీతిలో వ్యవహరించారు.

BJP gives a bumper offer to Pawan Kalyanఅయితే ఆ తర్వాత రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం ఏర్పడిన చంద్రబాబు విధివిధానాల వల్ల ప్రభుత్వంపై మాత్రమేకాక జనసేన- బీజేపీ- టీడీపీ కూటమిపై కూడా ప్రభావం చూపడంతో… పవన కూటమి నుండి బయటికి వచ్చి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొట్ట మొదటి సారి పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ పై ఇసుక, ఇంగ్లీష్ మీడియం విషయంలో ప్రజలనుండి వ్యతిరేకత తీసుకురావాలని పోరాడిన పవన్.. పెద్దగా ప్రజలను కదిలించలేక పోయారు.

 

ఆ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్ ప్రస్తుతం డైలమాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కారణం చూస్తే ఫస్ట్ నుండి పవన్ ఫోకస్ గా దూకుడుగా వ్యవహరించే వైసీపీ పార్టీతో తాము పొత్తు పెట్టుకున్న బిజెపి ప్రజా సమస్యలపై పోరాడకుండా సన్నిహితంగా ఉండటం తో పవన్ కి అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదట. మరోపక్క బిజెపి జగన్ తో రాజకీయ అవసరాల కారణంగా చాలా విషయాలలో ప్రాధాన్యత ఇవ్వటం కూడా పవన్ కి నచ్చటం లేదు అన్న టాక్ బలంగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఒంటరిగా వైసీపీ ప్రభుత్వ విధి విధానాలపై విమర్శలు చేస్తే ఆ ప్రభావం బిజెపి తో ముడిపడి ఉన్నదానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉండటంతో… ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేయాలో అర్థం కాని స్థితిలో పవన్ కళ్యాణ్ వున్నట్లు టాక్ వస్తుంది.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!