NewsOrbit
న్యూస్

పవన్ కల్యాణ్ – నాగబాబు ల మధ్య తీవ్రమైన కన్ఫ్యూజన్ !  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేతలు వరుసగా అరెస్టులు కావడంతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు వైసిపి కి మద్దతు రీతిలో కామెంట్లు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో జనసేన పార్టీ సోషల్ మీడియా అభ్యర్థులను తీవ్ర స్థాయిలో వేధించారు, ఇప్పుడు మీరు చేసిన కర్మ మిమ్మల్ని వెంటాడుతోంది అంటూ తాజాగా టీడీపీ నేతల అరెస్టు పై నాగబాబు వ్యాఖ్యానించారు.

Nagababu: I did not trust in Pawan Kalyan initially

ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో భూముల వ్యవహారంలో చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో తీవ్రస్థాయిలో ఫైర్ అయిన నాగబాబు అప్పటి నుండి కొద్దిగా వైసీపీ కి అనుకూలంగా మాట్లాడుతున్నట్లు పరిస్థితులు కనబడుతున్నాయి. రాజకీయంగా మాత్రమే వైసీపీ ని విమర్శించడం తప్ప జగన్  కార్యక్రమాలు పర్లేదు అని సానుకూలంగా మాట్లాడటం జరిగింది. వైద్యరంగంలో మరి కొన్ని విషయాలో జగన్ ఐడియాస్ బాగున్నాయి అని బహిరంగంగానే ఇంటర్వ్యూలో నాగబాబు జగన్ ని సపోర్ట్ చేసినట్లు కామెంట్ చేయడం జరిగింది.

Should Pawan Kalyan Go and Hit Chandrababu Naidu?

ఇప్పుడు తాజాగా అవినీతిపరులను వైసిపి అరెస్టు చేయడంలో తప్పు లేదు అన్నట్టు నాగబాబు సోషల్ మీడియాలో మాట్లాడటంతో జనసేన కార్యకర్తలు కన్ఫ్యూజన్ లో ఉంటున్నారట. కారణం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్… వై.ఎస్ జగన్ కి వ్యతిరేకంగా బీజేపీ తో చేతులు కలిపి రాజకీయాలు చేస్తుంటే, మరోపక్క నాగబాబు టీడీపీకి వ్యతిరేకంగా వైఎస్ జగన్ కి అనుకూలంగా మాట్లాడటంతో అసలు జనసేన పార్టీలో ఏం జరుగుతుందో అన్న కన్ఫ్యూజన్ పార్టీ కార్యకర్తలలో నెలకొన్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్. 

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!