NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: పవన్ కల్యాణ్ కూడా నరేష్ లాంటి వాడే.. నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్..!

Pawan Kalyan: ప్రస్తుతం ఇండస్ట్రీలో నరేష్, పవిత్రల సంబంధం హాట్ టాపిక్‌గా మారింది. నటుడు నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మూడో భార్య రమ్య రఘుపతితో విడాకులు ఇంకా తీసుకోలేదు. ఇదిలా ఉండగా నరేష్, పవిత్రతో కలిసి సహజీవనం చేస్తున్న విషయం ఇప్పటికే అందరికీ తెలిసింది. నరేష్, పవిత్ర త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినబడుతున్నాయి. ఈ విషయం తెలిసిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి, పవిత్రపై వంటి కాళ్లు మీద లేస్తుంది.

Pawan Kalyan: రచ్చకెక్కిన పవిత్ర నరేష్ వ్యవహారం

పవిత్ర తమ మధ్యలోకి వచ్చి నరేష్ తో విడాకులు ఇప్పించే వరకు తీసుకొచ్చిందని రమ్య రఘపతి మండిపడుతుంది. ఇటీవల బెంగళూరులో ఒక హోటల్లో పవిత్ర,నరేష్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. అక్కడే నాటి పవిత్రను చెప్పుతో కొట్టే ప్రయత్నం కూడా చేసింది.
ఈ విషయం గురించి నటుడు నరేష్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో నరేష్ ముగ్గురు భార్యలకి విడాకులు ఇచ్చి పవిత్రతో పెళ్లికి సిద్ధం ఆయడని నరేష్ ని అందరూ విమర్శిస్తున్నారు.

పవన్ కల్యాణ్ కూడా నరేష్ లాంటి వాడే..

ఇటీవలే నాని నటించిన ‘అంటే సుందరానికి’ సినిమాలో నరేష్ కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా రిలీజ్ ఈవెంట్ కి పవన్ కల్యాణ్ ని చీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఆ సినిమాలో నటించిన నటి, నటీమణుల గురించి సంభాషించారు. అలాగే నరేష్ పై కూడా ప్రశంశల వర్షం కురిపించాడు పవన్ కళ్యాణ్. నరేష్ ది గొప్ప వ్యక్తితం అని, సినిమాలోకి రాక ముందు తామిద్దరం చెన్నైలో పక్కపక్కనే ఉండేవాళ్లమని చెప్పాడు. నరేష్ మంచి నటుడని, నరేష్ అంటే తనకి గౌరవం ఉందని తెగ పొగిడేశాడు. అయితే ఇప్పుడు నరేష్ ఎలాంటివాడో రెండు తెలుగు రాష్ట్రాలు ప్రజలు చూస్తున్నారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని పవన్ గొప్ప వ్యక్తి అని అనడం ఏం బాగోలేదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు నరేష్ పై ప్రశంసలు కురిపించడం అవసరమా అని నెటిజన్లు కూడా ఏకిపారేస్తున్నారు. మరి కొందరు ఇంకో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. “మీరిద్దరూ కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు కదా..అందుకే మీరు ఇద్దరూ ఒకటే.. అందువల్లే నరేష్ వ్యక్తిత్వంలో మీకు ఎలాంటి డబ్బులు కనిపించలేదు” అని కామెంట్ చేస్తున్నారు. మా ఎలక్షన్స్‌లో కూడా నరేష్ మెగా పార్టీకి వ్యతిరేకంగా కామెంట్ చేశాడు. అయినా కూడా నరేష్ ని పొగడటంతో పవన్ ని చాలా మంది విమర్శిస్తున్నారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu