న్యూస్ సినిమా

Pawan Kalyan: రామ్ చరణ్ తో అయితే ఆ తరహా సినిమా చేస్తానంటున్న పవన్..??

Share

Pawan Kalyan: టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ కలిగిన టాప్ హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా రాణిస్తున్న పవన్ కళ్యాణ్ ఒక టైంలో సొంత దర్శకత్వంలో తానే హీరోగా సినిమాలు చేయడం తెలిసిందే. జానీ అనే సినిమాని అప్పట్లో పవన్ తెరకెక్కించడం జరిగింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా.. భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యి.. అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

Tollywood: Ram Charan to act in Pawan Kalyan's film?

ఈ సినిమాలో ఫైట్స్ ఇంకా అనేక రకాలుగా తానే బాధ్యత తీసుకుని దర్శకత్వం వహించారు పవన్. ఇదిలా ఉంటే రామ్ చరణ్ గురించి పవన్ కళ్యాణ్ ఇటీవల సంచలన కరమైన వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో సరికొత్త వార్త ఇప్పుడు ఒక వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే చిరంజీవి పేరు నిలబెట్టగల సత్తా కలిగిన టాలెంట్ ఉన్న హీరో రామ్ చరణ్ అని.. అన్న చిరంజీవి పేరును మరింత శిఖరాలకు చేర్చగలరు అంటూ రామ్ చరణ్ పై పవన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది అని టాక్.

Read More: Pawan Kalyan: మరోసారి పూరీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్..??

అంతేకాకుండా కుదిరితే చరణ్ తో సినిమా చేయాలనుకుంటే ఒక ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్.. సినిమా చేయాలని ఉందని, తానే ఆ సినిమాకి దర్శకుడు గా వ్యవహరించాలని అనుకుంటున్నట్లు పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీ లో.. అదే రీతిలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.


Share

Related posts

బౌలర్ బుమ్రాకు విశ్రాంతి

Siva Prasad

ఇండియా కి సపోర్ట్ గా చైనా మీదకి బ్రహ్మాస్త్రాన్ని వాదులుతున్న జపాన్ !

sekhar

ఏపీ ఎన్నికల వాయిదా విషయంలో ప్రెస్ మీట్ పెట్టిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Siva Prasad