NewsOrbit
న్యూస్ సినిమా

వకీల్ సాబ్ లుక్ తో టెన్షన్ పడుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ..?

వకీల్ సాబ్ ..టాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో వకీల్ సాబ్ ఒకటి. అజ్ఞాతవాసి సినిమా తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా రాలేదన్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ సినిమాని చూసి దాదాపుగా మూడు సంవత్సరాల గ్యాప్ వచ్చేసింది. దాంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశం అంతా పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్ కి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Pawan Kalyan, Dil Raju eyeing Dussehra for Vakeel Saab release? - IBTimes  India

కాగా వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ పాత్రతో ఇండస్ట్రీలోకి గ్రాండ్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఒకరకంగా ఈ సినిమాలో మెప్పించడం చాలా కష్టమన్న టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం వకీల్ సాబ్ స్ట్రైట్ సినిమా కాకపోవడమే. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కుతోంది. అక్కడ బిగ్ బి అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే ఇదే సినిమాలో అజిత్ నటించాడు. బాలీవుడ్ లో అమితాబ్, కోలీవుడ్ లో అజిత్ ప్రేక్షకులను బాగా మెప్పించారు.

Ajith in Thala 59 vs Amitabh Bachchan in Pink: Who looks stylish? - IBTimes  India

అందుకే ఇప్పుడు అందరి చూపు పవన్ కళ్యాణ్ మీదే పడింది. మరి ఆ అంచనాలను పవన్ కళ్యాణ్ అందుకుంటాడా లేదా అన్న హాట్ టాపిక్ కూడా సాగుతోంది. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శృతిహాసన్ కీలక పాత్రలో కనిపించనుంది. అయితే వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ నుండి పవర్ స్టార్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నారు. రాజకీయాలలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ లుక్ ఎలా ఉందో తెలిసిందే. అయితే ఆ లుక్ విషయంలో ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడారు. సినిమాలలో ఎలా కనిపిస్తాడో అని కంగారు పడ్డారు. కాని వకీల్ సాబ్ లేటెస్ట్ పిక్స్ తో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా ఫుల్ ఎనర్జీ వచ్చేసింది.

Related posts

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 16 2024 Episode 203: ఇది పెళ్లామా విడిపోయిన గొల్లమా అంటున్న అభిషేక్. భర్త యముడా అంటున్న స్వరా..

siddhu

Naga Panchami: సీరియల్ హీరో మోజులో పడ్డ పంచమి.. ఫొటోస్ తో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella