NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Pawan Kalyan: పవన్ కు ఇప్పుడు కేసీఆరే మార్గదర్శి..! ఫాలో అవుతారా.. మరి?

pawan kalyan follows cm kcr

Pawan Kalyan: పవన్ కల్యాణ్ Pawan Kalyan జనసేన, బీజేపీ ఇప్పుడు పొత్తులో ఉన్న సంగతి తెలిసింది. తిరుపతి ఉప ఎన్నికలో కూడా కలిసి పోటీ చేశారు. జయాపజయాల గురించి పక్కనపెడితే.. 2024 ఎన్నికలే లక్ష్యంగా ఇరు పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. ఈక్రమంలో పవన్ కు త్వరలో జరిగే కేంద్ర క్యాబినెట్ విస్తరణలో పవన్ కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే వ్యాఖ్యలు జోరందుకున్నాయి. ఈ వార్తలో నిజమెంతుందో కానీ.. ప్రస్తుతానికి తెలుగు రాజకీయాల్లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. అయితే.. పవన్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. ఈవార్తలో నిజముందా..? పవన్ మంత్రి పదవి తీసుకుంటారా? లేదా అనే ఊహాగానాలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి.

pawan kalyan follows cm kcr
pawan kalyan follows cm kcr

పవన్ మంత్రి పదవి ఆఫర్ పై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదన కాస్త బలమైనదే. పవన్ కేంద్ర మంత్రి అయితే.. ఆయనపై ఫోకస్ పెరుగుతుంది. పవన్ ను సినిమా హీరోగా మాత్రమే చూసే వారికి, పార్టీ అధ్యక్షుడిగా అంతకంటే తక్కువగా చూసే.. చూపించే మీడియాలో పవన్ పొలిటీషియన్ గా ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గుర్తింపు పెరగడంతో ఫలితంగా క్యాడర్ లో ఉత్సాహం పెరుగుతుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జనసేనపై ఆసక్తి పెరుగుతుంది. ఇలా చూస్తే ఇది మంచి ఆఫర్ అనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో నాయకుడే ఓడి.. ఒక్క సీటే గెలుచుకున్న పార్టీ అధినేతకు మిత్రధర్మంలో (బీజేపీ స్వలాభం ఉన్నా గానీ) భాగంగా కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం గొప్ప విషయమే అని చెప్పాలి.

Read More: Neelam Sahni: నిమ్మగడ్డ వెళ్లినా జగన్ కి ఆగని ఎన్నికల కమీషనర్ గండం..!!

కేసీఆర్ కూడా కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పని చేసినవారే. ఆ హోదా అనుభవిస్తూనే ఆ బాధ్యతలు ఎంత నెరవేర్చారో కానీ.. తెలంగాణ పోరాటాన్నే మరింత ముందుకు తీసుకెళ్లగలిగారు. పవన్ కూడా మంత్రి పదవి తీసుకుని ఏపీలో జనసేన బలాన్ని, బీజీపీతో ఉన్న పొత్తును ప్రజల్లో పెంచుకోవచ్చు. కాబట్టి ఇది ఇది అంది వచ్చిన అవకాశంగానే భావించాలి. లేదు.. బీజేపీ ఆఫర్ ఇచ్చి పవన్ తిరస్కరిస్తే.. ఈరెండు పార్టీల పొత్తుపై ఉండటం ఇక అనుమానమే అని చెప్పాలి. ఎందుకంటే.. 2024కి టీడీపీతో కలిసి జనసేన వెళ్తుందనే వార్తలు కూడా ఓపక్క వినిపిస్తూనే ఉన్నాయి. మరి.. పవన్ ఏం ఆలోచిస్తారో.. అసలు బీజేపీ ఆఫర్ నిజమో కాదో.. చూడాల్సి ఉంది.

author avatar
Muraliak

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!