NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ సినిమా

Pawan Kalyan : పవన్ కు అన్నీ ఏప్రిల్ నెలలోనే..! డిజాస్టర్లు.. భారీ బ్లాక్ బస్టర్లు..!

pawan kalyan hits and flops in april

Pawan Kalyan: పవన్ కల్యాణ్ Pawan Kalyan సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ క్రేజ్ పీక్స్ లో ఉంటుంది. వకీల్ సాబ్ నే తీసుకుంటే.. మొదటి పోస్టర్ వచ్చినప్పుడే పాలాభిషేకాలు చేసేశారు. మోషన్ టీజర్, ట్రైలర్ కి పూనకాలే వచ్చేశాయి. ఇక సినిమా రిలీజ్ కైతే కటౌట్లకు హారతులు పట్టేశారు.. కొబ్బరికాయలు కొట్టేశారు..

మొత్తంగా పవన్ కు పూజలే చేసేశారు. ప్రస్తుతం ధియేటర్లలో సూపర్ సక్సెస్ రేట్ తో సందడి చేస్తోంది సినిమా. అయితే.. హీరోలకు ఒక్కోసారి నెల, తేదీల ప్రకారంగా సినిమా రిలీజ్ సెంటిమెంట్లు ఉంటాయి. అటువంటి సెంటిమెంట్ పరంగా చూస్తే పవన్ కు ఏప్రిల్ నెల లక్కీ అని చెప్పాలి. కొన్ని ఫ్లాపులున్నా కానీ.. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది.

pawan kalyan hits and flops in april
pawan kalyan hits and flops in april

పవన్ కల్యాణ్ కెరీర్ ఈ ఏడాదికి 25 ఏళ్లు పూర్తవుతాయి. ఇన్నేళ్లలో చేసింది 26 సినిమాలు. వీటిలో 7 సినిమాలు ఏప్రిల్ నెలలో విడుదలయ్యాయి. వీటిలో నాలుగు ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్, ఫ్లాప్, డిజాస్టర్లు కూడా ఉన్నాయి. 2000 ఏప్రిల్ 20న విడుదలైన ‘బద్రి’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పూరి జగన్నాధ్ కు ఇది మొదటి సినిమా. 2001లో ఏప్రిల్ 27న ‘ఖుషి’ విడుదలైంది. ఆ సినిమా తెలుగు సినిమా రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్ సాధించింది. ప్రేమకథతో ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఓ సంచలనం. 2003 ఏప్రిల్ 25న ‘జానీ’ విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా పవన్ కెరీర్లోనే ఓ డిజాస్టర్.

2008 ఏప్రిల్ 2న ‘జల్సా’ విడుదలైంది. ఏడేళ్ల వరుస ప్లాపుల తర్వాత పవన్ కు దక్కిన సూపర్ డూపర్ హిట్ ఈ సనిమా. 2011 ఏప్రిల్ 14న ‘తీన్ మార్’ విడుదలైంది. ఈ సినిమా ఫ్లాప్ అయింది. 2016 ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలైంది. ఈ సినిమా కూడా పవన్ కు మరో డిజాస్టర్ అయింది. 2021 ఏప్రిల్ 9న ‘వకీల్ సాబ్’ విడుదలైంది. ప్రస్తుతం ధియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. పవన్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పవన్ ఇలాంటి సెంటిమెంట్లు పట్టించుకోకున్నా ఆయన కెరీర్లో ఏప్రిల్ నెలలో మెజారిటీ హిట్లే ఉన్నాయని చెప్పాలి.

author avatar
Muraliak

Related posts

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu