NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

నిహారిక పెళ్ళికి పవన్ కళ్యాణ్ ఇస్తున్న గిఫ్ట్ ఏంటో తెలుసా!!

నిహారిక పెళ్ళికి పవన్ కళ్యాణ్ ఇస్తున్న గిఫ్ట్ ఏంటో తెలుసా!!

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్ల హావ నడుస్తుంది. ఒక్కొక్కరుగా హీరోలు, హీరోయిన్లు,  దర్శకులు, నిర్మాతలు అనే తేడా లేకండా అందరూ పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు. ఒకరి తర్వాత ఒకరుగా మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. 

నిహారిక పెళ్ళికి పవన్ కళ్యాణ్ ఇస్తున్న గిఫ్ట్ ఏంటో తెలుసా!!

తాజాగా కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు మరియు వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లూను కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు మరియు బంధు మిత్రుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఇపుడు మెగా డాటర్ నిహారిక పెళ్లి జొన్నలగడ్డ వెంకట చైతన్య తో రేపు రాత్రికి రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరగనున్నది. 

నిహారిక పెళ్ళికి పవన్ కళ్యాణ్ ఇస్తున్న గిఫ్ట్ ఏంటో తెలుసా!! ఈ వివాహ వేడుకకి మెగా ఫ్యామిలీ లోని సభ్యులు మొత్తం హాజరైనప్పటికీ పవన్ కళ్యాణ్ రాని లోటు మాత్రం స్పష్టంగా కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గతంలో నితిన్ పెళ్లికి హాజరై సొంత అన్న కూతురు నిశ్చితార్ధానికి హాజరు కాకపోవడంపై పలు విమర్శలు చెలరేగాయి. దానికి ఫలితంగా తాజాగా నిహారిక పెళ్లికి రెండు రోజులు ముందే హాజరవుతానని పవన్ కళ్యాణ్ పెళ్ళికూతురికి మాట ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇదే నా వెడ్డింగ్ కి నువ్వు ఇచ్చే గిఫ్ట్ గా భావిస్తా బాబాయ్ అని నిహారిక ఎమోషనల్ అయ్యినట్లు సమాచారం. వెడ్డింగ్ తేదికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ తన షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకోనున్నట్లు సమాచారం. 

నిహారిక పెళ్ళికి పవన్ కళ్యాణ్ ఇస్తున్న గిఫ్ట్ ఏంటో తెలుసా!!గుంటూరు వాసి అయిన చైతన్య జొన్నలగడ్డతో మెగా డాటర్ నిహారిక కొణిెదల వివాహాం డిసెంబర్ 9వ తేదిన రాత్రి 7 గంటల 15 నిమిషాలకు అంగరంగ వైభవంగా జరగనున్నది. ఈ వేడుకను మెగా కుటుంబ సభ్యులు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వైభవంగా చేస్తున్నారు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!